1, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ధీరజ్ డబుల్ గోల్డ్ దూకుడు...సీఎం చంద్రబాబు అభినందనలు

Writer: Pooja 10:13 AM, 15 జూన్, 2026
ధీరజ్ డబుల్ గోల్డ్ దూకుడు...సీఎం చంద్రబాబు అభినందనలు

టర్కీలోని ఆంటాల్యాలో జరిగిన విలువిద్య ప్రపంచ కప్ మూడో దశ పోటీల్లో తెలుగు విలువిద్యాకారుడు బొమ్మదేవర ధీరజ్ రెండు స్వర్ణ పతకాలు సాధించి ప్రశంసలు అందుకుంటున్నాడు. మిశ్ర జట్టు విభాగంతో పాటు పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలోనూ స్వర్ణ పతకాలు గెలిచి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడు.

ధీరజ్ సాధించిన ఈ ఘన విజయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించిన ఆయన, ధీరజ్ విజయాలు యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రపంచ విలువిద్యలో అగ్రస్థానంలో ఉన్న దక్షిణ కొరియాకు చెందిన లీ వూ సియోక్‌ను ఫైనల్లో ఓడించి స్వర్ణ పతకం సాధించడం ధీరజ్ ప్రతిభకు నిదర్శనమని అన్నారు.

మిశ్ర జట్టు విభాగంలో ధీరజ్‌తో కలిసి స్వర్ణ పతకం సాధించిన కుమ్కుమ్ మొహోద్‌కు, అలాగే భారత జట్టుకు ముఖ్యమంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశ ఖ్యాతిని అంతర్జాతీయ వేదికలపై మరింత పెంచాలని ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

మెట్రో ప్రయాణీకుల సౌకర్యంపై సీఎస్ సంజయ్ జాజు ఫోకస్

మెట్రో ప్రయాణీకుల సౌకర్యంపై సీఎస్ సంజయ్ జాజు ఫోకస్

విజయవాడలో భారీ వర్షాలు.. గోదావరికీ వరద హెచ్చరిక

విజయవాడలో భారీ వర్షాలు.. గోదావరికీ వరద హెచ్చరిక

వెస్ట్ ఆసియా సంక్షోభం ప్రభావం: ప్రాజెక్టులకు గడువు పొడిగింపు

వెస్ట్ ఆసియా సంక్షోభం ప్రభావం: ప్రాజెక్టులకు గడువు పొడిగింపు

తెలంగాణకు రండి..పెట్టుబ‌డులు పెట్టండి - సీఎం రేవంత్

తెలంగాణకు రండి..పెట్టుబ‌డులు పెట్టండి - సీఎం రేవంత్

హైదరాబాద్‌లో రేపు వన మహోత్సవం

హైదరాబాద్‌లో రేపు వన మహోత్సవం

ట్యాగ్లు
బొమ్మదేవర ధీరజ్విలువిద్య ప్రపంచ కప్రెండు స్వర్ణాలుభారత జట్టుచంద్రబాబు నాయుడు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు
జనరల్

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

మెట్రో ప్రయాణీకుల సౌకర్యంపై సీఎస్ సంజయ్ జాజు ఫోకస్
జనరల్

మెట్రో ప్రయాణీకుల సౌకర్యంపై సీఎస్ సంజయ్ జాజు ఫోకస్

విజయవాడలో భారీ వర్షాలు.. గోదావరికీ వరద హెచ్చరిక
జనరల్

విజయవాడలో భారీ వర్షాలు.. గోదావరికీ వరద హెచ్చరిక

సీఎం రేవంత్ ఆదేశం.. స్టేట్ హానర్స్‌తో అంత్యక్రియలు
రాజకీయాలు

సీఎం రేవంత్ ఆదేశం.. స్టేట్ హానర్స్‌తో అంత్యక్రియలు

వెస్ట్ ఆసియా సంక్షోభం ప్రభావం: ప్రాజెక్టులకు గడువు పొడిగింపు
జనరల్

వెస్ట్ ఆసియా సంక్షోభం ప్రభావం: ప్రాజెక్టులకు గడువు పొడిగింపు

తెలంగాణకు రండి..పెట్టుబ‌డులు పెట్టండి - సీఎం రేవంత్
జనరల్

తెలంగాణకు రండి..పెట్టుబ‌డులు పెట్టండి - సీఎం రేవంత్

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వర్షం
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వర్షం

నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ డేట్ అవుట్
సినిమాలు

నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ డేట్ అవుట్

కామన్‌వెల్త్ గేమ్స్‌లో హర్ష్ సింగ్ స్వర్ణం
క్రీడలు

కామన్‌వెల్త్ గేమ్స్‌లో హర్ష్ సింగ్ స్వర్ణం

అభిమానుల్లో ఆందోళన.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
సినిమాలు

అభిమానుల్లో ఆందోళన.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

హైదరాబాద్‌లో రేపు వన మహోత్సవం
జనరల్

హైదరాబాద్‌లో రేపు వన మహోత్సవం

పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
రాజకీయాలు

పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!