
జనరల్

పశ్చిమ బెంగాల్‌కు చెందిన మూడు ఖాళీ రాజ్యసభ స్థానాలకు భారత ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఎంపీలు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్, ప్రకాశ్ చిక్ బారైక్ రాజీనామాలతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి.

ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూలై 24న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!