24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇండిపెండెన్స్ డే వేళ ఢిల్లీ భద్రతపై ఫోకస్

Writer: Pooja 06:53 AM, 9 ఆగస్టు, 2026
ఇండిపెండెన్స్ డే వేళ ఢిల్లీ భద్రతపై ఫోకస్

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉగ్ర ముప్పు దృష్ట్యా ఢిల్లీలో హైఅలర్ట్‌ ప్రకటించారు. జాతీయ రాజధానిలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసి, కీలకమైన ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచారు.

భద్రతా సన్నద్ధతలో భాగంగా ఎన్‌ఎస్‌జీ, ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో ‘సుదర్శన్ శక్తి-V’ పేరుతో భారీ కౌంటర్‌ టెర్రర్‌ మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తున్నారు. ఉగ్రదాడి వంటి అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పరీక్షించడమే ఈ డ్రిల్‌ లక్ష్యం. ఎర్రకోట సహా కీలక ప్రాంతాల్లో భారీ భద్రతా చర్యలు చేపట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దుర్గగుడిలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రం..

దుర్గగుడిలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రం..

అమెరికాలో జిన్‌పింగ్‌కు అరుదైన స్వాగతం..

అమెరికాలో జిన్‌పింగ్‌కు అరుదైన స్వాగతం..

తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం..

గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం..

హైదరాబాద్ మెట్రోలో సమాచార గందరగోళం..

హైదరాబాద్ మెట్రోలో సమాచార గందరగోళం..

రేపటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..

రేపటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..

ట్యాగ్లు
ఢిల్లీ భద్రతఆగస్టు 15సుదర్శన్ శక్తి Vఎన్‌ఎస్‌జీఢిల్లీ పోలీసులుఉగ్రవాద నిరోధక డ్రిల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దుర్గగుడిలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రం..
జనరల్

దుర్గగుడిలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రం..

బాలకృష్ణ యాక్షన్‌ సీన్‌తో ఇరాన్‌ ఎంబసీ పోస్ట్‌.. ట్రంప్‌ వ్యాఖ్యలపై సెటైర్‌
రాజకీయాలు

బాలకృష్ణ యాక్షన్‌ సీన్‌తో ఇరాన్‌ ఎంబసీ పోస్ట్‌.. ట్రంప్‌ వ్యాఖ్యలపై సెటైర్‌

ఆసియా క్రీడల్లో భారత్‌కు షూటింగ్‌లో రెండు కాంస్యాలు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు షూటింగ్‌లో రెండు కాంస్యాలు..

అమెరికాలో జిన్‌పింగ్‌కు అరుదైన స్వాగతం..
జనరల్

అమెరికాలో జిన్‌పింగ్‌కు అరుదైన స్వాగతం..

తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌
జనరల్

తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం..
జనరల్

గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం..

హైదరాబాద్ మెట్రోలో సమాచార గందరగోళం..
జనరల్

హైదరాబాద్ మెట్రోలో సమాచార గందరగోళం..

రేపటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..
జనరల్

రేపటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..

బిగ్ బాస్ తెలుగు 10 డే 17: కెప్టెన్సీ టాస్క్‌లో వర్షిణి-అమన్ ఫిజికల్.. నరేష్‌ పేరుపై హౌస్‌లో చర్చ
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 17: కెప్టెన్సీ టాస్క్‌లో వర్షిణి-అమన్ ఫిజికల్.. నరేష్‌ పేరుపై హౌస్‌లో చర్చ

భారత రక్షణ రంగంలో మరో భారీ ఒప్పందం..
బిజినెస్

భారత రక్షణ రంగంలో మరో భారీ ఒప్పందం..

ఓటర్ల జాబితా ప్రక్రియపై ఈసీకి మాజీ సీఈసీల సూచనలు..
జనరల్

ఓటర్ల జాబితా ప్రక్రియపై ఈసీకి మాజీ సీఈసీల సూచనలు..

ఉత్తరాంధ్ర అతలాకుతలం.. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు
జనరల్

ఉత్తరాంధ్ర అతలాకుతలం.. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!