26, జులై 2026, ఆదివారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చెన్నైలో బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి

Writer: Chandrika 06:37 AM, 26 జులై, 2026
చెన్నైలో బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి

కేంద్ర మాజీ మంత్రి M. K. Alagiri కుమార్తె కయల్‌విళి చెన్నై అడయారులోని ఎస్‌బీఐ శాఖ మేనేజర్‌ హర్షిన్‌ సింగ్‌పై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కయల్‌విళికి చెందిన భవనంలో ఉన్న బ్యాంకు శాఖలో లిఫ్ట్‌ పనిచేయకపోవడంతో మేనేజర్‌ ఆమె అసిస్టెంట్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అటువైపు నుంచి స్పందన రాకపోవడంతో లిఫ్ట్‌ సమస్య గురించి చెప్పేందుకు కయల్‌విళికి నేరుగా ఫోన్‌ చేశారు. అనంతరం బ్యాంకుకు వచ్చిన ఆమె తనకు నేరుగా ఫోన్‌ చేయడంపై మేనేజర్‌ను ఆగ్రహంగా ప్రశ్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ క్రమంలో మేనేజర్‌ హర్షిన్‌ సింగ్‌ కూర్చొని ఉండగా కయల్‌విళి ఆయన చెంపపై కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బ్యాంకులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైనట్లు సమాచారం. ఘటనపై బ్యాంకు చీఫ్‌ మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదులోని అంశాలతో పాటు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..

ఏపీకి కీలక రైల్వే కార్యాలయాలు.. రైల్వే బోర్డుకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ ఓటర్ల లెక్కల్లో షాకింగ్‌ నిజాలు..

ఏపీ ఓటర్ల లెక్కల్లో షాకింగ్‌ నిజాలు..

కూరగాయల విక్రయం నుంచి కామన్వెల్త్‌ పతకం వరకు.. ఝండూ కుమార్‌ స్ఫూర్తిదాయక ప్రయాణం

నీట్‌ ఉద్యమానికి కీలక విజయం.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా

ట్యాగ్లు
ఎంకే అళగిరికయల్‌విళిచెన్నై వార్తలుఅడయారుఎస్‌బీఐ బ్యాంకుబ్యాంకు మేనేజర్సీసీటీవీ దృశ్యాలుతమిళనాడు వార్తలుపోలీసుల దర్యాప్తుచెన్నై ఘటనeTamil Nadu NewsPolice Investigation
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం
జనరల్

సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..
జనరల్

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..

కారు కొనాలనే కోరికతో తొలి సినిమా చేశా: రకుల్‌ ప్రీత్‌సింగ్‌
సినిమాలు

ఓటీటీలో రాశి కొత్త చిత్రం ‘జాతిరత్నం’
ఓటీటీ

ఓటీటీలో రాశి కొత్త చిత్రం ‘జాతిరత్నం’

చెన్నైలో బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి
జనరల్

చెన్నైలో బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి

ఏపీకి కీలక రైల్వే కార్యాలయాలు.. రైల్వే బోర్డుకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
జనరల్

ఏపీకి కీలక రైల్వే కార్యాలయాలు.. రైల్వే బోర్డుకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ ఓటర్ల లెక్కల్లో షాకింగ్‌ నిజాలు..
జనరల్

ఏపీ ఓటర్ల లెక్కల్లో షాకింగ్‌ నిజాలు..

కూరగాయల విక్రయం నుంచి కామన్వెల్త్‌ పతకం వరకు.. ఝండూ కుమార్‌ స్ఫూర్తిదాయక ప్రయాణం
జనరల్

కూరగాయల విక్రయం నుంచి కామన్వెల్త్‌ పతకం వరకు.. ఝండూ కుమార్‌ స్ఫూర్తిదాయక ప్రయాణం

‘తాతయ్య కృష్ణ మాట నిలబెడతా’ - జయకృష్ణ
సినిమాలు

‘తాతయ్య కృష్ణ మాట నిలబెడతా’ - జయకృష్ణ

నీట్‌ ఉద్యమానికి కీలక విజయం.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా
జనరల్

నీట్‌ ఉద్యమానికి కీలక విజయం.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా

నీట్‌ ఉద్యమంతో కేంద్రం వెనక్కి తగ్గిందా?
జనరల్

నీట్‌ ఉద్యమంతో కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీ హోంమంత్రి అనిత ఎక్స్‌ ఖాతా హ్యాక్‌
జనరల్

ఏపీ హోంమంత్రి అనిత ఎక్స్‌ ఖాతా హ్యాక్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!