25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో కొత్త లిక్కర్‌ బ్రాండ్లు

Writer: Nithish 08:28 AM, 25 ఆగస్టు, 2026
మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో కొత్త లిక్కర్‌ బ్రాండ్లు

తెలంగాణలో మద్యం ప్రియులకు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో కొత్తగా అంతర్జాతీయ మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీఎస్‌బీసీఎల్) 18 ప్రముఖ సరఫరా సంస్థలకు చెందిన 121 రకాల కొత్త లిక్కర్‌ బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది.

ఈ ప్రతిపాదనలకు సంబంధించి ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కొత్త బ్రాండ్ల ప్రవేశంపై అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే సెప్టెంబర్‌ 1లోపు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. అందిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

బీఎస్‌ఎన్‌ఎల్‌ మాదిరిగా సింగరేణిని కానివ్వం - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఈవీఎంలకు ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్షన్ సాధ్యం కాదు - సీఈసీ జ్ఞానేష్ కుమార్

కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక ఆరోపణలు

అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన
ట్యాగ్లు
తెలంగాణఎక్సైజ్ శాఖలిక్కర్ బ్రాండ్లుఅంతర్జాతీయ మద్యంకొత్త లిక్కర్ బ్రాండ్లుటీఎస్‌బీసీఎల్తెలంగాణ ప్రభుత్వంమద్యం ధరలుఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్తెలంగాణ వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

జెన్‌ జీతో కోటంరెడ్డి మాటామంతీ.. నేటి నుంచే వినూత్న కార్యక్రమం

జెన్‌ జీతో కోటంరెడ్డి మాటామంతీ.. నేటి నుంచే వినూత్న కార్యక్రమం

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రోజూ ఓట్స్ తింటే ఆరోగ్యానికి మేలు.. అంటున్న డాక్టర్లు!
ఆరోగ్యం

రోజూ ఓట్స్ తింటే ఆరోగ్యానికి మేలు.. అంటున్న డాక్టర్లు!

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
జనరల్

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

వివాదంలో ఇంగ్లాండ్‌ స్టార్‌ బౌలర్‌ బ్రైడన్‌ కార్స్‌
క్రీడలు

హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌కు షాక్‌ ఇచ్చిన అర్జెంటీనా

విజయవాడలో నేడు ఉమెన్‌ ఏపీఎల్‌ వేలానికి సర్వం సిద్ధం
క్రీడలు

విజయవాడలో నేడు ఉమెన్‌ ఏపీఎల్‌ వేలానికి సర్వం సిద్ధం

మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో కొత్త లిక్కర్‌ బ్రాండ్లు
జనరల్

మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో కొత్త లిక్కర్‌ బ్రాండ్లు

అధికారుల వెనకున్న గత ప్రభుత్వ పెద్దలెవరు? కొల్లగొట్టిన వేల కోట్లు ఎవరు కక్కిస్తారు? - కవిత
రాజకీయాలు

అధికారుల వెనకున్న గత ప్రభుత్వ పెద్దలెవరు? కొల్లగొట్టిన వేల కోట్లు ఎవరు కక్కిస్తారు? - కవిత

బీఎస్‌ఎన్‌ఎల్‌ మాదిరిగా సింగరేణిని కానివ్వం - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

బీఎస్‌ఎన్‌ఎల్‌ మాదిరిగా సింగరేణిని కానివ్వం - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బిగ్‌బాస్‌ 10లోకి ‘జబర్దస్త్‌’ నరేష్‌.. ఎంట్రీ దాదాపు ఖాయం?
షోస్

బిగ్‌బాస్‌ 10లోకి ‘జబర్దస్త్‌’ నరేష్‌.. ఎంట్రీ దాదాపు ఖాయం?

ఈవీఎంలకు ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్షన్ సాధ్యం కాదు - సీఈసీ జ్ఞానేష్ కుమార్
జనరల్

ఈవీఎంలకు ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్షన్ సాధ్యం కాదు - సీఈసీ జ్ఞానేష్ కుమార్

‘టాక్సిక్‌’లో యశ్‌ 2.O చూస్తారు - దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌
సినిమాలు