11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేషన్‌ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Writer: Pooja 07:24 PM, 11 ఆగస్టు, 2026
రేషన్‌ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో ఆహార భద్రత వ్యవస్థకు ‘స్మార్ట్’ రూపం రానుంది. రాష్ట్రవ్యాప్తంగా 3.43 కోట్ల మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆగస్టు 15న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సంగారెడ్డిలో జరిగే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో సీఎం లాంఛనంగా ప్రారంభించగా, అదే రోజు 33 జిల్లా కేంద్రాల్లోనూ ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంతో ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1.06 కోట్లకు పైగా ఆహార భద్రత కార్డుల ద్వారా 3.43 కోట్ల మందికి ఆహార భద్రత అందుతోందని మంత్రి వెల్లడించారు. ప్రతి అర్హుడికి నెలకు ఆరు కిలోల సన్నబియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. 2025 జనవరి 26 నుంచి ఇప్పటివరకు 16.32 లక్షల కొత్త కార్డులు జారీ చేసి, 61.08 లక్షల మందికి లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. ఆగస్టు 15న జరిగే కార్యక్రమాల్లో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రియాంక కేసులో కఠిన చర్యలు తీసుకోవాలి - షర్మిల

ప్రియాంక కేసులో కఠిన చర్యలు తీసుకోవాలి - షర్మిల

ఇన్నేళ్ల మావోయిస్టు ప్రయాణానికి ముగింపు

ఇన్నేళ్ల మావోయిస్టు ప్రయాణానికి ముగింపు

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్..

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్..

దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..

దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..

ట్యాగ్లు
స్మార్ట్ రేషన్ కార్డులుతెలంగాణ ప్రభుత్వంరేవంత్ రెడ్డిఉత్తమ్ కుమార్ రెడ్డిఆహార భద్రతతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్టీఆర్‌ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్
సినిమాలు

ఎన్టీఆర్‌ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్

ప్రియాంక కేసులో కఠిన చర్యలు తీసుకోవాలి - షర్మిల
జనరల్

ప్రియాంక కేసులో కఠిన చర్యలు తీసుకోవాలి - షర్మిల

రేషన్‌ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

రేషన్‌ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

కేటీఆర్‌ ఆరోపణలకు శ్రీధర్‌బాబు కౌంటర్
రాజకీయాలు

కేటీఆర్‌ ఆరోపణలకు శ్రీధర్‌బాబు కౌంటర్

ఇన్నేళ్ల మావోయిస్టు ప్రయాణానికి ముగింపు
జనరల్

ఇన్నేళ్ల మావోయిస్టు ప్రయాణానికి ముగింపు

మన్మోహన్ సింగ్‌పై కేసు ముగింపు.. స్పందించిన సోనియా గాంధీ
రాజకీయాలు

మన్మోహన్ సింగ్‌పై కేసు ముగింపు.. స్పందించిన సోనియా గాంధీ

విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై టీ. దిలీప్ ప్రశంసలు..
క్రీడలు

విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై టీ. దిలీప్ ప్రశంసలు..

టీమిండియా WTC ఫైనల్ రేసులోకి రావాలంటే.. ఈ మ్యాచ్‌లు తప్పక గెలవాలి!
క్రీడలు

టీమిండియా WTC ఫైనల్ రేసులోకి రావాలంటే.. ఈ మ్యాచ్‌లు తప్పక గెలవాలి!

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్..
జనరల్

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్..

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొడుక్కి రామ్ చరణ్ పేరు.. అభిమాని ప్రేమకు మెగాస్టార్ చిరంజీవి ఫిదా!
సినిమాలు

కొడుక్కి రామ్ చరణ్ పేరు.. అభిమాని ప్రేమకు మెగాస్టార్ చిరంజీవి ఫిదా!

దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..
జనరల్

దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!