9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

SAF వినియోగంలో అకాసా ఎయిర్ సరికొత్త అధ్యాయం..

Writer: Chandrika 12:48 PM, 9 సెప్టెంబర్, 2026
SAF వినియోగంలో అకాసా ఎయిర్ సరికొత్త అధ్యాయం..

బీపీసీఎల్‌ సరఫరా చేసిన సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (SAF) మిశ్రమ ఇంధనంతో అకాసా ఎయిర్ తన తొలి వాణిజ్య విమానాన్ని విజయవంతంగా నడిపింది. సెప్టెంబర్ 8న ముంబయి–గోవా మధ్య నడిచిన ఈ విమానంలో సంప్రదాయ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)తో 1 శాతం SAFను మిళితం చేశారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1:05 గంటలకు బయలుదేరిన విమానం.. 2:30 గంటలకు గోవా చేరుకుంది. శుద్ధమైన, తక్కువ కార్బన్ ఉద్గారాల విమాన ఇంధన వినియోగంలో ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

అకాసా ఎయిర్, బీపీసీఎల్‌ సంస్థలు జూలై 2026లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. SAF మిశ్రమ ఇంధనంతో విమానాన్ని నడపడం ద్వారా భవిష్యత్తులో ఈ ఇంధనాన్ని భారీ స్థాయిలో వినియోగించేందుకు అవసరమైన ఆచరణాత్మక అనుభవం రెండు సంస్థలకు లభించనుంది. విమానయాన రంగంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించే దిశగా భారత్‌ చేపడుతున్న చర్యల్లో ఇది మరో ముందడుగు. 2030 నాటికి విమాన ఇంధనంలో 5 శాతం SAF మిశ్రమాన్ని సాధించాలనే లక్ష్యాన్ని భారత్‌ నిర్దేశించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీబీఎస్‌ఈ మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టులో విచారణ..

సీబీఎస్‌ఈ మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టులో విచారణ..

వినాయక చవితికి ఏపీ ప్రభుత్వం శుభవార్త..

వినాయక చవితికి ఏపీ ప్రభుత్వం శుభవార్త..

కన్సల్టెన్సీ వ్యవహారాలపై యూట్యూబర్ నందనను ప్రశ్నించిన పోలీసులు..

కన్సల్టెన్సీ వ్యవహారాలపై యూట్యూబర్ నందనను ప్రశ్నించిన పోలీసులు..

అక్రమ నిర్మాణాలపై ఢిల్లీ ప్రభుత్వం సీరియస్...

అక్రమ నిర్మాణాలపై ఢిల్లీ ప్రభుత్వం సీరియస్...

కాళోజీతో అనుబంధాన్ని స్మరించుకున్న కేసీఆర్..

కాళోజీతో అనుబంధాన్ని స్మరించుకున్న కేసీఆర్..

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్

ట్యాగ్లు
అకాసా ఎయిర్బీపీసీఎల్సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్SAFSAF మిశ్రమంవిమాన ఇంధనంముంబయి గోవా విమానంభారత విమానయానంగ్రీన్ ఏవియేషన్సుస్థిర విమానయానం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామ్‌చరణ్‌ కోసం సుకుమార్‌ మరో పవర్‌ఫుల్ కథ?
గాసిప్స్

రామ్‌చరణ్‌ కోసం సుకుమార్‌ మరో పవర్‌ఫుల్ కథ?

ఓటీటీలోకి పరిణీతి చోప్రా షాక్: ట్రస్ట్ నో వన్’ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్...
ఓటీటీ

ఓటీటీలోకి పరిణీతి చోప్రా షాక్: ట్రస్ట్ నో వన్’ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్...

డెబిట్ కార్డు జారీ విధానంలో కీలక మార్పు..
బిజినెస్

డెబిట్ కార్డు జారీ విధానంలో కీలక మార్పు..

SAF వినియోగంలో అకాసా ఎయిర్ సరికొత్త అధ్యాయం..
జనరల్

SAF వినియోగంలో అకాసా ఎయిర్ సరికొత్త అధ్యాయం..

సీబీఎస్‌ఈ మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టులో విచారణ..
జనరల్

సీబీఎస్‌ఈ మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టులో విచారణ..

రాజేంద్ర ప్రసాద్ ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్..
సినిమాలు

రాజేంద్ర ప్రసాద్ ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్..

చిరంజీవి ‘కాకా’ నుంచి అనస్వర రాజన్ ఫస్ట్‌లుక్.. ‘హార్ట్ ఆఫ్ కాకా’గా అమ్ములు పాప
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ నుంచి అనస్వర రాజన్ ఫస్ట్‌లుక్.. ‘హార్ట్ ఆఫ్ కాకా’గా అమ్ములు పాప

‘ఎపిక్’లో కడలి పాత్రతో ఎంతో నేర్చుకున్నా: వైష్ణవి చైతన్య
సినిమాలు

‘ఎపిక్’లో కడలి పాత్రతో ఎంతో నేర్చుకున్నా: వైష్ణవి చైతన్య

బిగ్‌బాస్‌ తెలుగు  10లో బిగ్ ట్విస్ట్.. హై రిస్క్ జోన్‌లో రాంప్రసాద్, చరణ్
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. హై రిస్క్ జోన్‌లో రాంప్రసాద్, చరణ్

వినాయక చవితికి ఏపీ ప్రభుత్వం శుభవార్త..
జనరల్

వినాయక చవితికి ఏపీ ప్రభుత్వం శుభవార్త..

కన్సల్టెన్సీ వ్యవహారాలపై యూట్యూబర్ నందనను ప్రశ్నించిన పోలీసులు..
జనరల్

కన్సల్టెన్సీ వ్యవహారాలపై యూట్యూబర్ నందనను ప్రశ్నించిన పోలీసులు..

అక్రమ నిర్మాణాలపై ఢిల్లీ ప్రభుత్వం సీరియస్...
జనరల్

అక్రమ నిర్మాణాలపై ఢిల్లీ ప్రభుత్వం సీరియస్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!