18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

Writer: Bhargavi 07:45 AM, 23 ఫిబ్రవరి, 2026
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం షాంపూర్ గ్రామం వద్ద ఈ రోజు (సోమవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వంతెన వద్ద అదుపుతప్పి సమీపంలోని వాగులో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికుల కేకలతో ఆ ప్రాంతం కలకలం రేపింది.

సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టగా, పోలీసులు మరియు 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని బస్సు కిటికీలు, తలుపుల ద్వారా బయటకు తీసి ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తు లేదా సాంకేతిక లోపం కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హిందీ బోధనపై తమిళనాడును తప్పుబట్టిన సుప్రీంకోర్టు

హిందీ బోధనపై తమిళనాడును తప్పుబట్టిన సుప్రీంకోర్టు

పానీపూరీలతో 13 అడుగుల గణపతి..

పానీపూరీలతో 13 అడుగుల గణపతి..

ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ వాయిదా

ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ వాయిదా

ఐకియా, డెలాయిట్‌ ఎదుట భారీ డంపింగ్‌యార్డుపై సీఎం రేవంత్‌ ఆగ్రహం..

ఐకియా, డెలాయిట్‌ ఎదుట భారీ డంపింగ్‌యార్డుపై సీఎం రేవంత్‌ ఆగ్రహం..

అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న గుడ్లేనా?

అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న గుడ్లేనా?

రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్‌ సమావేశం

రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్‌ సమావేశం

ట్యాగ్లు
ఆదిలాబాద్ ప్రమాదంరోడ్డు ప్రమాదంబస్సు ప్రమాదంఉట్నూరుషాంపూర్వాగులో బస్సు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కే.కోటపాడులో మైనర్‌ ప్రేమికుల విషాదాంతం...
జనరల్

కే.కోటపాడులో మైనర్‌ ప్రేమికుల విషాదాంతం...

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది జగన్ ప్రభుత్వమే - మాజీ టీటీడీ చైర్మన్ భూమన
రాజకీయాలు

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది జగన్ ప్రభుత్వమే - మాజీ టీటీడీ చైర్మన్ భూమన

అజిత్ కుమార్ ‘డేర్‌డెవిల్’ కాస్టింగ్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్
గాసిప్స్

అజిత్ కుమార్ ‘డేర్‌డెవిల్’ కాస్టింగ్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్

మహిళల ఆరోగ్యానికి ఈ అలవాట్లు ఎంతో ముఖ్యం.. నిపుణుల సూచనలు
ఆరోగ్యం

మహిళల ఆరోగ్యానికి ఈ అలవాట్లు ఎంతో ముఖ్యం.. నిపుణుల సూచనలు

కిరణ్ అబ్బవరం సినిమాలో పాపులర్ భక్తి గీతం.. థియేటర్లలో ఊపు ఖాయం?
గాసిప్స్

కిరణ్ అబ్బవరం సినిమాలో పాపులర్ భక్తి గీతం.. థియేటర్లలో ఊపు ఖాయం?

హిందీ బోధనపై తమిళనాడును తప్పుబట్టిన సుప్రీంకోర్టు
జనరల్

హిందీ బోధనపై తమిళనాడును తప్పుబట్టిన సుప్రీంకోర్టు

నాగోయాలో భారత క్రీడాకారులకు వసతి కష్టాలు
క్రీడలు

నాగోయాలో భారత క్రీడాకారులకు వసతి కష్టాలు

బీజేపీ, ఈసీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

బీజేపీ, ఈసీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు

రియల్ ఎస్టేట్‌లో తగ్గుతున్న స్పెక్యులేషన్.. వాస్తవ విలువకే ప్రాధాన్యం
బిజినెస్

రియల్ ఎస్టేట్‌లో తగ్గుతున్న స్పెక్యులేషన్.. వాస్తవ విలువకే ప్రాధాన్యం

పానీపూరీలతో 13 అడుగుల గణపతి..
జనరల్

పానీపూరీలతో 13 అడుగుల గణపతి..

ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ వాయిదా
జనరల్

ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ వాయిదా

బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేదే కాంగ్రెస్ లక్ష్యం: కేటీఆర్‌
రాజకీయాలు

బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేదే కాంగ్రెస్ లక్ష్యం: కేటీఆర్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!