9, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హార్ముజ్ జలసంధిలో భారత్‌కు అనుమతి.. మరో మూడు దేశాల నౌకలకూ గ్రీన్ సిగ్నల్!

Writer: Harika S 04:21 PM, 4 నవంబర్, 2026
హార్ముజ్ జలసంధిలో భారత్‌కు అనుమతి.. మరో మూడు దేశాల నౌకలకూ గ్రీన్ సిగ్నల్!

హార్ముజ్ జలసంధి మీదుగా భారత్, చైనా, ఇరాక్, ఖతర్ దేశాలకు చెందిన నౌకల రాకపోకలకు అనుమతిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో కీలకమైన ఈ జలసంధి ద్వారా నౌకల రాకపోకలకు అనుమతి ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత నౌకలకు అనుమతి కల్పించడం వల్ల దేశానికి మందుల దిగుమతులు సులభతరం అవుతాయని ఇరాన్ ప్రతినిధి వెల్లడించారు.

అయితే భారత్, చైనా దేశాలకు చెందిన నౌకల నుంచి రవాణా ఫీజులు వసూలు చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యానికి, ముఖ్యంగా చమురు, ఇతర కీలక వస్తువుల రవాణాకు ఎంతో ముఖ్యమైన మార్గం. ఈ అనుమతులకు సంబంధించిన పూర్తి నిబంధనలు, ఫీజుల వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళల అండాల సేకరణ వ్యవహారంలో ఐదు సెంటర్లకు షాక్

మహిళల అండాల సేకరణ వ్యవహారంలో ఐదు సెంటర్లకు షాక్

పసిడి ధరల్లో మార్పులు..మీ నగరంలో ఎంతంటే?

పసిడి ధరల్లో మార్పులు..మీ నగరంలో ఎంతంటే?

ఢిల్లీలో డేంజర్ బెల్స్..

ఢిల్లీలో డేంజర్ బెల్స్..

సదర్ సంబురాలకు హైదరాబాద్ రెడీ.. కనువిందు చేయనున్న భారీ దున్నరాజులు!

సదర్ సంబురాలకు హైదరాబాద్ రెడీ.. కనువిందు చేయనున్న భారీ దున్నరాజులు!

దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు..

దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు..

దీపావళి టపాసుల మోత.. 15 మందికి కంటి గాయాలు

దీపావళి టపాసుల మోత.. 15 మందికి కంటి గాయాలు

ట్యాగ్లు
ఇరాన్భారత్హార్ముజ్ జలసంధిచైనాఇరాక్ఖతర్అంతర్జాతీయ నౌకాయానంప్రపంచ వాణిజ్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మరో మైలురాయిని దాటిన రామాయణ?
గాసిప్స్

మరో మైలురాయిని దాటిన రామాయణ?

దుల్కర్ సల్మాన్‌తో సీన్ డైరెక్టర్ కొత్త సినిమా?
గాసిప్స్

దుల్కర్ సల్మాన్‌తో సీన్ డైరెక్టర్ కొత్త సినిమా?

నెక్స్ట్ సినిమాకి పారితోషికం వద్దన్న విశాల్?
గాసిప్స్

నెక్స్ట్ సినిమాకి పారితోషికం వద్దన్న విశాల్?

సీన్ తో సూర్య సంచలనం?
గాసిప్స్

సీన్ తో సూర్య సంచలనం?

డ్రాగన్ క్లైమాక్స్ షూటింగ్‌కు సన్నాహాలు?
గాసిప్స్

డ్రాగన్ క్లైమాక్స్ షూటింగ్‌కు సన్నాహాలు?

రోషన్ కనకాల కోసం వీఐ ఆనంద్ విభిన్న కథ
సినిమాలు

రోషన్ కనకాల కోసం వీఐ ఆనంద్ విభిన్న కథ

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ ఫెయిల్.. మరి రామాయణ పరిస్థితి ఏంటి?
సినిమాలు

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ ఫెయిల్.. మరి రామాయణ పరిస్థితి ఏంటి?

ఓటీటీ దెబ్బతో తెలుగు నిర్మాతలకు ఇంకా పెరుగుతున్న కష్టాలు?
ఓటీటీ

ఓటీటీ దెబ్బతో తెలుగు నిర్మాతలకు ఇంకా పెరుగుతున్న కష్టాలు?

అక్షయ్ కుమార్ కొడుకుతో అనన్య పాండే డేటింగ్?
గాసిప్స్

అక్షయ్ కుమార్ కొడుకుతో అనన్య పాండే డేటింగ్?

షాకింగ్ న్యూస్.. సినిమాలకు కియారా అద్వానీ గుడ్ బై?
గాసిప్స్

షాకింగ్ న్యూస్.. సినిమాలకు కియారా అద్వానీ గుడ్ బై?

ఐదు ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ షాక్
జనరల్

ఐదు ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ షాక్

పసిడి ధరల్లో మార్పులు..మీ నగరంలో ఎంతంటే?
బిజినెస్

పసిడి ధరల్లో మార్పులు..మీ నగరంలో ఎంతంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!