7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..

Writer: Chandrika 12:30 PM, 7 సెప్టెంబర్, 2026
అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..

అమెరికా-ఇరాన్‌ మధ్య మళ్లీ సైనిక ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో కీలకమైన హర్మూజ్‌ జలసంధి చుట్టూ పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో జలసంధి వెలుపల కొత్త ‘నిషేధిత’ లేదా ‘పరిమిత’ సముద్ర ప్రాంతాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యదర్శి మొహసెన్‌ రెజాయ్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని ప్రకటిస్తామని, అక్కడికి ప్రవేశించే నౌకలను ఆంక్షల జాబితాలో చేర్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాంతం అమెరికా నౌకాదళం ఏర్పాటు చేసిన దిగ్బంధన రేఖ సమీపం నుంచి పర్షియన్‌ గల్ఫ్‌లోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించే అవకాశం ఉందని ఇరాన్‌ వర్గాలు తెలిపాయి.

ఈ పరిణామానికి ముందు సెప్టెంబర్‌ 5న ఇరాన్‌ రెండు అమెరికా నౌకలపై క్షిపణి దాడులు చేసిందని అమెరికా పేర్కొనగా.. ప్రతిగా మూడు ఇరాన్‌ చమురు ట్యాంకర్లపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది. అనంతరం ఇరాన్‌ కూడా అనుమతి లేని మార్గాల్లో ప్రయాణిస్తున్న నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే ఇరు దేశాలు పరస్పరం చేస్తున్న కొన్ని దాడుల ఆరోపణలను ప్రత్యర్థి వర్గాలు ఖండిస్తున్నాయి. తాజా ఉద్రిక్తతల ప్రభావంతో హర్మూజ్‌ మీదుగా నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గాయి. దీంతో ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనలు పెరిగి, అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు కూడా పైకి కదిలాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్

గంటలో  34 పోస్టులు చేసిన ట్రంప్‌...

గంటలో 34 పోస్టులు చేసిన ట్రంప్‌...

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

సమర్థ నాయకత్వంతోనే సమస్యలకు పరిష్కారం: సీఎం చంద్రబాబు

సమర్థ నాయకత్వంతోనే సమస్యలకు పరిష్కారం: సీఎం చంద్రబాబు

చంద్రబాబు జల ప్రస్థానానికి ఈటీ ప్రశంసలు

చంద్రబాబు జల ప్రస్థానానికి ఈటీ ప్రశంసలు

ట్యాగ్లు
ఇరాన్‌అమెరికాహర్మూజ్‌ జలసంధిహర్మూజ్‌ సంక్షోభంమొహసెన్‌ రెజాయ్‌ఇరాన్‌ అమెరికా ఘర్షణపర్షియన్‌ గల్ఫ్‌చమురు ట్యాంకర్లుప్రపంచ చమురు సరఫరామధ్యప్రాచ్య ఉద్రిక్తతలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆషికా ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్
గాసిప్స్

ఆషికా ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్

జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయొచ్చా? వైద్యుల సూచన ఇదే
ఆరోగ్యం

జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయొచ్చా? వైద్యుల సూచన ఇదే

వర్షాకాలంలో చెవులను ఇలా కాపాడుకోండి - వైద్యుల సూచన
ఆరోగ్యం

వర్షాకాలంలో చెవులను ఇలా కాపాడుకోండి - వైద్యుల సూచన

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..
జనరల్

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..

బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్
బిజినెస్

బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్
జనరల్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?
టెక్నాలజీ

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?

గంటలో  34 పోస్టులు చేసిన ట్రంప్‌...
జనరల్

గంటలో 34 పోస్టులు చేసిన ట్రంప్‌...

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..
జనరల్

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం
జనరల్

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?
క్రీడలు

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?
క్రీడలు

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!