29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎఫ్‌సీఆర్‌ఏ సవరణలపై జేపీసీ కీలక భేటీ

Writer: Shivani K 10:05 AM, 29 సెప్టెంబర్, 2026
ఎఫ్‌సీఆర్‌ఏ సవరణలపై జేపీసీ కీలక భేటీ

ఢిల్లీలో విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు, 2026పై పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) నేడు రెండోసారి సమావేశం కానుంది. కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖల అధికారులు బిల్లులోని వివిధ నిబంధనలపై కమిటీ సభ్యులకు క్లాజ్‌ వారీగా వివరాలు ఇవ్వనున్నారు. విదేశీ విరాళాల వినియోగం, ఖాతాల నిర్వహణ, పారదర్శకత, పర్యవేక్షణ వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరగనుంది. అనంతరం నిపుణులు, సంబంధిత వర్గాల అభిప్రాయాలను కూడా కమిటీ స్వీకరించనుంది.

ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ రద్దు, గడువు ముగింపు లేదా రద్దు చేసుకున్న సంస్థలకు చెందిన విదేశీ విరాళాలు, వాటితో ఏర్పడిన ఆస్తుల పర్యవేక్షణ, నిర్వహణ, విక్రయానికి ‘డిజిగ్నేటెడ్ అథారిటీ’ ఏర్పాటు చేయడం బిల్లులోని ముఖ్య ప్రతిపాదనల్లో ఒకటి. ఇలాంటి ఆస్తులపై ప్రత్యేక అధికారాల ప్రతిపాదనకు విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత, పర్యవేక్షణను బలోపేతం చేయడమే సవరణల ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

నేడు నితిన్ నబీన్‌తో బీజేపీ రాష్ట్రాల ఇన్‌చార్జుల కీలక భేటీ

నేడు నితిన్ నబీన్‌తో బీజేపీ రాష్ట్రాల ఇన్‌చార్జుల కీలక భేటీ

హైదరాబాద్‌ విమానాశ్రయంలో తగ్గిన ప్రయాణికుల రద్దీ.

హైదరాబాద్‌ విమానాశ్రయంలో తగ్గిన ప్రయాణికుల రద్దీ.

ఏపీ స్థానిక ఎన్నికలపై హైకోర్టులో విచారణ

ఏపీ స్థానిక ఎన్నికలపై హైకోర్టులో విచారణ

కర్ణాటకలో తీవ్ర కరువు.. కేంద్ర సాయం కోరిన డీకే శివకుమార్‌

కర్ణాటకలో తీవ్ర కరువు.. కేంద్ర సాయం కోరిన డీకే శివకుమార్‌

ట్యాగ్లు
ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుజేపీసీ సమావేశంవిదేశీ విరాళాలువిదేశీ నిధులుపార్లమెంట్ఎఫ్‌సీఆర్‌ఏ సవరణలుడిజిగ్నేటెడ్ అథారిటీసంస్థల ఆస్తులువిపక్షాలుకేంద్ర ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!
క్రీడలు

పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు
జనరల్

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి  బోధన శివానందన్‌...
క్రీడలు

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి బోధన శివానందన్‌...

వినోద్‌ కాంబ్లీకి ఆర్థిక, వైద్య సాయం.. ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర చర్చ
క్రీడలు

వినోద్‌ కాంబ్లీకి ఆర్థిక, వైద్య సాయం.. ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర చర్చ

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కాదు.. మోదీ రాజీనామా కోరండి: కేజ్రీవాల్‌
రాజకీయాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కాదు.. మోదీ రాజీనామా కోరండి: కేజ్రీవాల్‌

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల పంచ్‌..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల పంచ్‌..

చిరు సినిమాలో అనుష్కకు బదులు బ్రహ్మానందం.. అసలు కథ ఇదే!
సినిమాలు

చిరు సినిమాలో అనుష్కకు బదులు బ్రహ్మానందం.. అసలు కథ ఇదే!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి - కేటీఆర్‌
రాజకీయాలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి - కేటీఆర్‌

కేటీఆర్‌కు తెలంగాణ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
రాజకీయాలు

కేటీఆర్‌కు తెలంగాణ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

నేడు నితిన్ నబీన్‌తో బీజేపీ రాష్ట్రాల ఇన్‌చార్జుల కీలక భేటీ
జనరల్

నేడు నితిన్ నబీన్‌తో బీజేపీ రాష్ట్రాల ఇన్‌చార్జుల కీలక భేటీ

హైదరాబాద్‌ విమానాశ్రయంలో తగ్గిన ప్రయాణికుల రద్దీ.
జనరల్

హైదరాబాద్‌ విమానాశ్రయంలో తగ్గిన ప్రయాణికుల రద్దీ.

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!