8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సుభాష్‌ చంద్ర దివాలా కేసులో కీలక తీర్పు..

Writer: Nithish 09:27 PM, 27 ఆగస్టు, 2026
సుభాష్‌ చంద్ర దివాలా కేసులో కీలక తీర్పు..

జీ గ్రూప్‌ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రుణదాతలు దాఖలు చేసిన సుమారు రూ.22,006.57 కోట్ల క్లెయిమ్స్‌కు బదులుగా కేవలం రూ.6.5 కోట్లు చెల్లించే ప్రతిపాదనకు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం తెలిపింది. దీంతో రుణదాతలకు లభించే రికవరీ దాదాపు 0.03 శాతానికే పరిమితం కాగా, దాదాపు 99.97 శాతం ‘హెయిర్‌కట్‌’ పడనుంది. ఈ కేసు ఎస్సెల్‌ గ్రూప్‌ సంస్థలకు ఇచ్చిన రుణాలకు సుభాష్‌ చంద్ర వ్యక్తిగత హామీదారుగా ఉన్న నేపథ్యంలో దాఖలైంది.

ఎన్‌సీఎల్‌టీ సభ్యుడు నీలేశ్‌ శర్మ మూడో సభ్యుడిగా వ్యవహరిస్తూ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నేతృత్వంలోని కొందరు రుణదాతలు ఈ చెల్లింపు ప్రతిపాదనను ‘అమలు సాధ్యం కానిది, చట్టవిరుద్ధమైనది’ అంటూ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ట్రిబ్యునల్‌ వాటిని తిరస్కరించింది. ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు ఉన్న రూ.1,322.39 కోట్ల క్లెయిమ్‌కు ప్రతిపాదించిన చెల్లింపు కేవలం రూ.38.09 లక్షలు మాత్రమే, అంటే దాదాపు 0.028 శాతం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భార్య మెయింటెనెన్స్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు, వాణిజ్యాన్ని పెంచాలని తెలంగాణ ప్రయత్నం – ఉత్తమ్

చైనా డ్యాన్సర్‌తో మళ్లీ ట్రెండ్ అవుతున్న ‘పౌర్ణమి’ పాట

బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌ను సద్వినియోగం చేసుకోండి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఇస్రో ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు - ఛైర్మన్ నారాయణన్

సౌదీ అరేబియాపై హౌతీల దాడులతో ఉద్రిక్తత

సౌదీ అరేబియాపై హౌతీల దాడులతో ఉద్రిక్తత

ట్యాగ్లు
సుభాష్ చంద్రఎన్‌సీఎల్‌టీజీ గ్రూప్ఎస్సెల్ గ్రూప్దివాలా పరిష్కార ప్రక్రియరుణదాతలురూ.22006 కోట్ల క్లెయిమ్స్రూ.6.5 కోట్ల చెల్లింపుఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్వ్యాపార వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భార్య మెయింటెనెన్స్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
జనరల్

భార్య మెయింటెనెన్స్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు, వాణిజ్యాన్ని పెంచాలని తెలంగాణ ప్రయత్నం – ఉత్తమ్
జనరల్

ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు, వాణిజ్యాన్ని పెంచాలని తెలంగాణ ప్రయత్నం – ఉత్తమ్

చైనా డ్యాన్సర్‌తో మళ్లీ ట్రెండ్ అవుతున్న ‘పౌర్ణమి’ పాట
జనరల్

చైనా డ్యాన్సర్‌తో మళ్లీ ట్రెండ్ అవుతున్న ‘పౌర్ణమి’ పాట

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌కు రంగం సిద్ధం
క్రీడలు

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు డౌన్
బిజినెస్

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు డౌన్

బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌ను సద్వినియోగం చేసుకోండి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
జనరల్

బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌ను సద్వినియోగం చేసుకోండి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

అసెంబ్లీ తీరుపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

అసెంబ్లీ తీరుపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

ఇస్రో ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు - ఛైర్మన్ నారాయణన్
జనరల్

ఇస్రో ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు - ఛైర్మన్ నారాయణన్

సౌదీ అరేబియాపై హౌతీల దాడులతో ఉద్రిక్తత
జనరల్

సౌదీ అరేబియాపై హౌతీల దాడులతో ఉద్రిక్తత

అసెంబ్లీ ఘటనలో గాయపడిన మహిళా పోలీసులను పరామర్శించిన సీతక్క

డీఆర్‌ఎస్‌లో వైభవ్ సూర్యవంశీ అదుర్స్
క్రీడలు

డీఆర్‌ఎస్‌లో వైభవ్ సూర్యవంశీ అదుర్స్

‘ఎపిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా సందీప్
సినిమాలు

‘ఎపిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా సందీప్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!