
జనరల్

ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో డీఎస్సీ నియామకాల్లో అవకతవకలను నిరసిస్తూ వైసీపీ నేత తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, తెలంగాణ నేత కేటీఆర్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు ప్రదర్శించడం ఆసక్తికరంగా మారింది.
“2029లో అధికారంలోకి వచ్చేది మేమే” అంటూ ఫ్లెక్సీలపై సందేశాన్ని ఉంచారు. జగన్ ఫొటోతో పాటు కేటీఆర్ ఫొటోను కూడా ఫ్లెక్సీల్లో ప్రదర్శించడంతో ర్యాలీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!