24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కష్టాల్లో కుంభమేళా మోనాలిసా.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..

Writer: Harika S 05:38 AM, 24 ఆగస్టు, 2026
కష్టాల్లో కుంభమేళా మోనాలిసా.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..

కుంభమేళాలో రుద్రాక్షలు విక్రయిస్తూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మోనాలిసా భోంస్లే మరో కొత్త అడుగు వేశారు. తాజాగా మోనాలిసా ఐకాన్ అఫీషియల్ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఛానెల్‌ను ప్రమోట్ చేస్తూ అభిమానులు సబ్‌స్క్రైబ్ చేసి మద్దతు ఇవ్వాలని కోరారు.

తన యూట్యూబ్ ఛానెల్‌లో మ్యూజిక్ వీడియోలు, షూటింగ్‌కు సంబంధించిన సన్నివేశాలు, వ్లాగ్స్‌ను అందించనున్నట్లు మోనాలిసా వెల్లడించారు. డిజిటల్ కంటెంట్ ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునే ఉద్దేశంతోనే ఆమె ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఛానెల్‌కు వందలాది మంది సబ్‌స్క్రైబర్లు, వేలాది వ్యూస్ నమోదైనట్లు సమాచారం.

మరోవైపు మోనాలిసా వ్యక్తిగత జీవితం కూడా కొంతకాలంగా వివాదాలకు కేంద్రంగా మారింది. ఈ ఏడాది మార్చిలో ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకున్న తర్వాత వివాహం, వయసుకు సంబంధించిన పలు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఆమె వయసుకు సంబంధించిన అంశంపై చట్టపరమైన వివాదం కూడా కొనసాగుతోంది. తన అధికారిక పుట్టిన తేదీ నమోదు తప్పుగా ఉందని పేర్కొంటూ మోనాలిసా కోర్టును ఆశ్రయించారు. అలాగే తనను గుర్తుతెలియని వ్యక్తులు వెంబడిస్తున్నారని, ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసు రక్షణకు సంబంధించిన ఆదేశాలు కూడా వెలువడ్డాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాకినాడ నర్సింగ్ కాలేజీలో విద్యార్థినుల వివాదం...

కాకినాడ నర్సింగ్ కాలేజీలో విద్యార్థినుల వివాదం...

ఏఐసీసీ ప్రెసిడెంట్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ

ఏఐసీసీ ప్రెసిడెంట్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ

నేటి రాశిఫలాలు: 5 రాశులకు ఆదాయ వృద్ధి, కెరీర్‌లో పురోగతి

నేటి రాశిఫలాలు: 5 రాశులకు ఆదాయ వృద్ధి, కెరీర్‌లో పురోగతి

నేటి పంచాంగం.. తిథి, నక్షత్రం, రాహుకాలం, శుభ సమయాల వివరాలు

నేటి పంచాంగం.. తిథి, నక్షత్రం, రాహుకాలం, శుభ సమయాల వివరాలు

గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన
ట్యాగ్లు
మోనాలిసా భోంస్లేకుంభమేళామోనాలిసా ఐకాన్ అఫీషియల్యూట్యూబ్ ఛానెల్ఫర్మాన్ ఖాన్వైరల్ సెన్సేషన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన

తెలంగాణ రైజింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయండి - సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ రైజింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయండి - సీఎం రేవంత్‌ రెడ్డి

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఇండియాలో మాత్రమే ఇవి చేయగలం’.. పోలెండ్‌ మహిళ పోస్ట్ వైరల్
జనరల్

‘ఇండియాలో మాత్రమే ఇవి చేయగలం’.. పోలెండ్‌ మహిళ పోస్ట్ వైరల్

ఎవరూ నమ్మనప్పుడు యశ్ నన్ను నమ్మాడు: గీతూ మోహన్‌దాస్
సినిమాలు

ఎవరూ నమ్మనప్పుడు యశ్ నన్ను నమ్మాడు: గీతూ మోహన్‌దాస్

ముంబైలో గణపతి విగ్రహం కూలి ఇద్దరు మృతి
జనరల్

ముంబైలో గణపతి విగ్రహం కూలి ఇద్దరు మృతి

సీఎం భగవంత్ మాన్ భార్యపై రూ.5 కోట్ల లంచం ఆరోపణలు.. NHRC దర్యాప్తు
జనరల్

సీఎం భగవంత్ మాన్ భార్యపై రూ.5 కోట్ల లంచం ఆరోపణలు.. NHRC దర్యాప్తు

శివారాధనతో దారిద్ర్యం తొలగుతుందా? జిల్లేడు పూలతో పూజ చేస్తే ఐశ్వర్యం!
జనరల్

శివారాధనతో దారిద్ర్యం తొలగుతుందా? జిల్లేడు పూలతో పూజ చేస్తే ఐశ్వర్యం!

శివుడికి విభూతి అంటే ఎందుకంత ప్రీతి? పవిత్ర భస్మం వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
జనరల్

శివుడికి విభూతి అంటే ఎందుకంత ప్రీతి? పవిత్ర భస్మం వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

కష్టాల్లో కుంభమేళా మోనాలిసా.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..
జనరల్

కష్టాల్లో కుంభమేళా మోనాలిసా.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..

కాకినాడ నర్సింగ్ కాలేజీలో విద్యార్థినుల వివాదం...
జనరల్

కాకినాడ నర్సింగ్ కాలేజీలో విద్యార్థినుల వివాదం...

‘రాకా’ విజువల్స్‌పై మంచు లక్ష్మి ప్రశంసలు.. అంచనాలు పెంచిన కామెంట్స్!
సినిమాలు

‘రాకా’ విజువల్స్‌పై మంచు లక్ష్మి ప్రశంసలు.. అంచనాలు పెంచిన కామెంట్స్!

ఏఐసీసీ ప్రెసిడెంట్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ
జనరల్

ఏఐసీసీ ప్రెసిడెంట్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ

‘టాక్సిక్’ తెలుగు బుకింగ్స్‌కు క్లారిటీ.. నేటి నుంచే ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్!
సినిమాలు

‘టాక్సిక్’ తెలుగు బుకింగ్స్‌కు క్లారిటీ.. నేటి నుంచే ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్!

బాలయ్య 111 రిలీజ్‌పై కీలక అప్‌డేట్...
గాసిప్స్

బాలయ్య 111 రిలీజ్‌పై కీలక అప్‌డేట్...