17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బెంగాల్‌ను దాటని అల్పపీడనాలు.. ఏపీకి వర్షాలపై పెరుగుతున్న ఆందోళన

Writer: Harika S 08:27 AM, 17 ఆగస్టు, 2026
బెంగాల్‌ను దాటని అల్పపీడనాలు.. ఏపీకి వర్షాలపై పెరుగుతున్న ఆందోళన

సాధారణంగా ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి. ఏప్రిల్, మే నెలల్లో మయన్మార్, బంగ్లాదేశ్, ఉత్తర బెంగాల్ వైపు, జూన్, జూలైలో బెంగాల్, ఉత్తర ఒడిశా వైపు, జూలై, ఆగస్టులో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర వైపు వీటి ప్రభావం కనిపిస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్‌లో దక్షిణాంధ్ర, నవంబర్, డిసెంబర్‌లో తమిళనాడు, ప్రకాశం, నెల్లూరు తీరాల వైపు వాయుగుండాలు, తుపాన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఈ ఏడాది ఇప్పటివరకు ఏర్పడిన అల్పపీడనాలన్నీ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలకు సమీపంలోని వాయవ్య బంగాళాఖాతంలోనే ఏర్పడుతున్నాయి. తీరానికి దగ్గరగా ఏర్పడే అల్పపీడనాలు బలపడే అవకాశం తక్కువగా ఉండటంతో ఇప్పటివరకు ఒక్క అల్పపీడనం కూడా తుపానుగా మారలేదు. ఈ పరిస్థితికి ఎల్‌నినో ప్రభావం కూడా ఒక కారణమై ఉండొచ్చని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై అయినా ఏపీ తీరానికి సమీపంలో అల్పపీడనాలు ఏర్పడి వర్షాలు కురిపిస్తాయా అనేది వేచి చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు...

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు...

భోగాపురం విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం...

భోగాపురం విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం...

షారుఖ్ ఖాన్ ‘స్వదేశ్’ స్ఫూర్తితో సొంతూరి సేవకు అభిజీత్ దీప్కే

షారుఖ్ ఖాన్ ‘స్వదేశ్’ స్ఫూర్తితో సొంతూరి సేవకు అభిజీత్ దీప్కే

ఆలస్యంగా వస్తున్న ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించిన ఏఐ మేనేజర్

ఆలస్యంగా వస్తున్న ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించిన ఏఐ మేనేజర్

హైదరాబాద్‌ నుంచి గోరఖ్‌పూర్‌కు కొత్త అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌
ట్యాగ్లు
బంగాళాఖాతంఅల్పపీడనంఎల్‌నినోఆంధ్రప్రదేశ్ వాతావరణంతుపానురుతుపవనాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

హైదరాబాద్‌ నుంచి గోరఖ్‌పూర్‌కు కొత్త అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

ఏపీ వ్యాప్తంగా ప్రజల వద్దకు ‘ఇంటింటికీ తెలుగుదేశం’

ఏపీ వ్యాప్తంగా ప్రజల వద్దకు ‘ఇంటింటికీ తెలుగుదేశం’

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్పిరిట్‌: ప్రభాస్ ఎంట్రీ.. భయానక మజా?
సినిమాలు

స్పిరిట్‌: ప్రభాస్ ఎంట్రీ.. భయానక మజా?

రామాయణ బడ్జెట్‌పై క్లారిటీ ఇచ్చిన యష్!
సినిమాలు

రామాయణ బడ్జెట్‌పై క్లారిటీ ఇచ్చిన యష్!

‘ఫౌజీ’లో గాంధీజీ పాత్రపై ఆసక్తి!
గాసిప్స్

‘ఫౌజీ’లో గాంధీజీ పాత్రపై ఆసక్తి!

గాడ్ ఆఫ్ వార్: తెలుగు తెరపై సరికొత్త ప్రపంచం?
గాసిప్స్

గాడ్ ఆఫ్ వార్: తెలుగు తెరపై సరికొత్త ప్రపంచం?

బెంగాల్‌ను దాటని అల్పపీడనాలు.. ఏపీకి వర్షాలపై పెరుగుతున్న ఆందోళన
జనరల్

బెంగాల్‌ను దాటని అల్పపీడనాలు.. ఏపీకి వర్షాలపై పెరుగుతున్న ఆందోళన

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు...
జనరల్

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు...

భోగాపురం విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం...
జనరల్

భోగాపురం విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం...

లెనిన్ సక్సెస్ తర్వాత అఖిల్ నెక్స్ట్ ఏంటి?.. ఫ్యాన్స్ డిమాండ్ ఇదే!
సినిమాలు

లెనిన్ సక్సెస్ తర్వాత అఖిల్ నెక్స్ట్ ఏంటి?.. ఫ్యాన్స్ డిమాండ్ ఇదే!

సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ సందడి
క్రీడలు

సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ సందడి

అమెరికా గడ్డపై అంకిత ధ్యాని మెరుపులు.. సరికొత్త వ్యక్తిగత రికార్డు
క్రీడలు

అమెరికా గడ్డపై అంకిత ధ్యాని మెరుపులు.. సరికొత్త వ్యక్తిగత రికార్డు

చైనాతో హోరాహోరీ.. డ్రాతో వరల్డ్‌కప్‌లో భారత్ శుభారంభం
క్రీడలు

చైనాతో హోరాహోరీ.. డ్రాతో వరల్డ్‌కప్‌లో భారత్ శుభారంభం

సిన్సినాటి ఓపెన్‌లో జకోవిచ్‌కు షాక్...
క్రీడలు

సిన్సినాటి ఓపెన్‌లో జకోవిచ్‌కు షాక్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!