9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

LPG వినియోగదారులకు గుడ్ న్యూస్.. రీఫిల్ బుకింగ్‌పై కీలక నిర్ణయం!

Writer: Harika S 07:52 AM, 9 సెప్టెంబర్, 2026
LPG వినియోగదారులకు గుడ్ న్యూస్.. రీఫిల్ బుకింగ్‌పై కీలక నిర్ణయం!

LPG రీఫిల్ సిలిండర్ బుకింగ్ విషయంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇకపై పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వినియోగదారులు 25 రోజుల గ్యాప్‌తోనే మరో రీఫిల్ సిలిండర్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో రెండు ప్రాంతాల్లోనూ ఒకే బుకింగ్ గ్యాప్ విధానం అమల్లోకి రానుంది.

ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో రీఫిల్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి 45 రోజుల గ్యాప్ ఉండేది. LPG సరఫరా పరిస్థితులు మెరుగుపడటంతో ఈ గ్యాప్‌ను 25 రోజులకు తగ్గించినట్లు సమాచారం. కొత్త విధానాన్ని అమలు చేయాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌ భూభాగాలపై యూఎన్ మ్యాప్‌ కలకలం...

భారత్‌ భూభాగాలపై యూఎన్ మ్యాప్‌ కలకలం...

సైబర్ మోసాలకు భారీ చెక్...

సైబర్ మోసాలకు భారీ చెక్...

బలమైన నాయకత్వం, ప్రజాసేవే టీడీపీకి అసలైన బలం: చంద్రబాబు

బలమైన నాయకత్వం, ప్రజాసేవే టీడీపీకి అసలైన బలం: చంద్రబాబు

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు రిమాండ్ పొడిగింపు....

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు రిమాండ్ పొడిగింపు....

కాశీలో 56 వినాయక ఆలయాలు.. ఇన్ని గణపతి క్షేత్రాలు ఎందుకు ఉన్నాయో తెలుసా?

కాశీలో 56 వినాయక ఆలయాలు.. ఇన్ని గణపతి క్షేత్రాలు ఎందుకు ఉన్నాయో తెలుసా?

ఘంటే గణపతి ఆలయం: ఇక్కడ లక్షల గంటలు ఎందుకు వేలాడుతుంటాయో తెలుసా?

ఘంటే గణపతి ఆలయం: ఇక్కడ లక్షల గంటలు ఎందుకు వేలాడుతుంటాయో తెలుసా?

ట్యాగ్లు
LPG సిలిండర్LPG రీఫిల్ బుకింగ్LPG నిబంధనలుగ్రామీణ LPGపట్టణ LPGIOCL BPCL HPCL
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐరన్, ఒమేగా-3, కాల్షియం సప్లిమెంట్లు ఎలా వాడాలి.. డాక్టర్ల కీలక సూచనలు
ఆరోగ్యం

ఐరన్, ఒమేగా-3, కాల్షియం సప్లిమెంట్లు ఎలా వాడాలి.. డాక్టర్ల కీలక సూచనలు

మెస్సీ ఖాతాలో మరో అరుదైన ఘనత...
క్రీడలు

మెస్సీ ఖాతాలో మరో అరుదైన ఘనత...

స్మృతి మంధాన దుమ్మురేపిన సెంచరీ.. టీ20 ర్యాంకింగ్స్‌లో మరింత జోరు!
క్రీడలు

స్మృతి మంధాన దుమ్మురేపిన సెంచరీ.. టీ20 ర్యాంకింగ్స్‌లో మరింత జోరు!

LPG వినియోగదారులకు గుడ్ న్యూస్.. రీఫిల్ బుకింగ్‌పై కీలక నిర్ణయం!
జనరల్

LPG వినియోగదారులకు గుడ్ న్యూస్.. రీఫిల్ బుకింగ్‌పై కీలక నిర్ణయం!

సోడియం లెవల్స్ తగ్గితే బాడీలో ఈ మార్పులు.. డాక్టర్ల కీలక హెచ్చరిక!
ఆరోగ్యం

సోడియం లెవల్స్ తగ్గితే బాడీలో ఈ మార్పులు.. డాక్టర్ల కీలక హెచ్చరిక!

యష్‌ను మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకురాగలిగేది ఆ స్టార్ డైరెక్టరేనా..?
సినిమాలు

యష్‌ను మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకురాగలిగేది ఆ స్టార్ డైరెక్టరేనా..?

‘ఇరుముడి’ సక్సెస్ మంత్రా.. ‘ది ప్యారడైజ్’ మేకర్స్ కూడా అదే స్టెప్ తీసుకోబోతున్నారా?
గాసిప్స్

‘ఇరుముడి’ సక్సెస్ మంత్రా.. ‘ది ప్యారడైజ్’ మేకర్స్ కూడా అదే స్టెప్ తీసుకోబోతున్నారా?

భారత్‌ భూభాగాలపై యూఎన్ మ్యాప్‌ కలకలం...
జనరల్

భారత్‌ భూభాగాలపై యూఎన్ మ్యాప్‌ కలకలం...

సైబర్ మోసాలకు భారీ చెక్...
జనరల్

సైబర్ మోసాలకు భారీ చెక్...

బలమైన నాయకత్వం, ప్రజాసేవే టీడీపీకి అసలైన బలం: చంద్రబాబు
జనరల్

బలమైన నాయకత్వం, ప్రజాసేవే టీడీపీకి అసలైన బలం: చంద్రబాబు

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు రిమాండ్ పొడిగింపు....
జనరల్

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు రిమాండ్ పొడిగింపు....

‘ఫౌజీ’ స్పీడ్ పెంచిన పోస్ట్‌ప్రొడక్షన్.. షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన ప్రభాస్!
గాసిప్స్

‘ఫౌజీ’ స్పీడ్ పెంచిన పోస్ట్‌ప్రొడక్షన్.. షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన ప్రభాస్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!