Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రజ్ఞానందపై కార్ల్‌సన్ ప్రశంసల జల్లు..

03:14 PM, 7 జూన్, 2026
ప్రజ్ఞానందపై కార్ల్‌సన్ ప్రశంసల జల్లు..

ఆర్ ప్రజ్ఞానంద నార్వే చెస్-2026 టోర్నీలో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలిచిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచిన ప్రజ్ఞానందపై చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్ ప్రశంసల వర్షం కురిపించారు. వరుసగా నాలుగు క్లాసికల్ గేమ్స్‌లో విజయం సాధించడం సాధారణ విషయం కాదని, ప్రజ్ఞానంద అద్భుతమైన పోరాట యోధుడని కార్ల్‌సన్ కొనియాడారు.

ఈ టోర్నీలో ప్రజ్ఞానంద చేతిలో రెండు సార్లు ఓడిన కార్ల్‌సన్, అతడి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. మరోవైపు ప్రజ్ఞానంద మాట్లాడుతూ, టోర్నీని కాస్త నెమ్మదిగా ప్రారంభించినప్పటికీ చివరకు ఛాంపియన్‌గా నిలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా కార్ల్‌సన్‌పై విజయం సాధించి, ఆయన సమక్షంలోనే ట్రోఫీని అందుకోవడం తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేక క్షణమని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
2030 నాటికి వైర్‌లెస్ నగరాల దిశగా గుజరాత్..

2030 నాటికి వైర్‌లెస్ నగరాల దిశగా గుజరాత్..

మోదీతో భేటీ ఎప్పటికీ మర్చిపోలేను - నాగార్జున

మోదీతో భేటీ ఎప్పటికీ మర్చిపోలేను - నాగార్జున

కరీంనగర్ PMJ జ్యువెలరీ దోపిడీ కేసులో దర్యాప్తు వేగం..

కరీంనగర్ PMJ జ్యువెలరీ దోపిడీ కేసులో దర్యాప్తు వేగం..

గుజరాత్ సింహాల మరణానికి కారణం ఏమిటి..? మంత్రి స్పష్టీకరణ

గుజరాత్ సింహాల మరణానికి కారణం ఏమిటి..? మంత్రి స్పష్టీకరణ

ఉగ్రవేటలో విషాదం..? లోయలో పడి ఆర్మీ అధికారి మృతి
ట్యాగ్లు
ప్రజ్ఞానందమాగ్నస్‌కార్ల్‌సన్నార్వేచెస్2026చెస్గ్రాండ్‌మాస్టర్భారతచెస్చెస్‌ఛాంపియన్క్రీడావార్తలునార్వేచెస్‌టైటిల్భారతక్రీడలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి

ఉగ్రవేటలో విషాదం..? లోయలో పడి ఆర్మీ అధికారి మృతి

మాస్కో మ్యూజియంలో లోకేష్ విజిట్..? సాంకేతిక చరిత్రపై ప్రత్యేక అనుభవం

మాస్కో మ్యూజియంలో లోకేష్ విజిట్..? సాంకేతిక చరిత్రపై ప్రత్యేక అనుభవం

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డెహ్రాడూన్‌లో తెలంగాణ పతకాల పంట...
క్రీడలు

డెహ్రాడూన్‌లో తెలంగాణ పతకాల పంట...

ఫ్రెంచ్ ఓపెన్‌లో మిరా ఆండ్రీవా సంచలనం..
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్‌లో మిరా ఆండ్రీవా సంచలనం..

నాగ్ అశ్విన్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్న సినీ అభిమానులు
సినిమాలు

నాగ్ అశ్విన్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్న సినీ అభిమానులు

స్లిప్ డిస్క్‌తో నరకం చూశా - రకుల్ ప్రీత్
సినిమాలు

స్లిప్ డిస్క్‌తో నరకం చూశా - రకుల్ ప్రీత్

జూన్ 9 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్..
క్రీడలు

జూన్ 9 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్..

‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ పేరుపై అనిల్ విజ్ వ్యాఖ్యలు..
రాజకీయాలు

‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ పేరుపై అనిల్ విజ్ వ్యాఖ్యలు..

దిల్లీలో ఇండియా కూటమి కీలక భేటీ..
రాజకీయాలు

దిల్లీలో ఇండియా కూటమి కీలక భేటీ..

ఇన్ఫోసిస్‌లో రూ. కోటి పైగా వార్షిక వేతనం పొందుతున్న 130 మంది ఉద్యోగులు
జనరల్

ఇన్ఫోసిస్‌లో రూ. కోటి పైగా వార్షిక వేతనం పొందుతున్న 130 మంది ఉద్యోగులు

ఖాన్ సర్‌పై రూ.2 కోట్ల పరువునష్టం దావా..
జనరల్

ఖాన్ సర్‌పై రూ.2 కోట్ల పరువునష్టం దావా..

మోదీ ఇచ్చిన వజ్రంపై జిల్ బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు...
జనరల్

మోదీ ఇచ్చిన వజ్రంపై జిల్ బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు...

రాజ్యసభ సీట్ల కేటాయింపుపై టీడీపీలో అసంతృప్తి..
రాజకీయాలు

రాజ్యసభ సీట్ల కేటాయింపుపై టీడీపీలో అసంతృప్తి..

రామ్ చరణ్ పెద్ది మూవీకి బిగ్‌షాక్..
సినిమాలు

రామ్ చరణ్ పెద్ది మూవీకి బిగ్‌షాక్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!