Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కల్పించాలి - మంద కృష్ణ

Writer: Pooja 10:36 AM, 30 జూన్, 2026
ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కల్పించాలి - మంద కృష్ణ

బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ అదనపు డీజీపీ డాక్టర్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు వెంటనే భద్రత కల్పించాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలంగాణ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేదా నోటీసులు ఇవ్వకుండా ఆయన భద్రతను తొలగించడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు.

నాలుగు రోజుల క్రితం భద్రతను తొలగించి, బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని మంద కృష్ణ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేత, మాజీ పోలీసు అధికారికి భద్రత తొలగించడం అన్యాయమని, వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ ఆక్వా రంగంలో సంక్షోభం...రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

ఏపీ ఆక్వా రంగంలో సంక్షోభం...రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

నేడు ఖరీఫ్ రైతుభరోసా నిధుల విడుదల

నేడు ఖరీఫ్ రైతుభరోసా నిధుల విడుదల

ఎలక్ట్రిక్ వాహనాలకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఎలక్ట్రిక్ వాహనాలకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఐదు రాష్ట్రాల్లో నేటి నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభం

ఐదు రాష్ట్రాల్లో నేటి నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభం

మంత్రి దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోలు కలకలం

మంత్రి దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోలు కలకలం

పవన్ కళ్యాణ్ కు ముంబై హెల్త్ చెక్ అప్

పవన్ కళ్యాణ్ కు ముంబై హెల్త్ చెక్ అప్

ట్యాగ్లు
ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్మంద కృష్ణ మాదిగబీఆర్ఎస్తెలంగాణ రాజకీయాలుభద్రత అంశం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షేర్‌హోల్డర్లకు బజాజ్ ఆటో గుడ్‌న్యూస్
బిజినెస్

షేర్‌హోల్డర్లకు బజాజ్ ఆటో గుడ్‌న్యూస్

పవన్–ఫడ్నవీస్ భేటీతో కీలక నిర్ణయాలు
జనరల్

పవన్–ఫడ్నవీస్ భేటీతో కీలక నిర్ణయాలు

ఈ పవర్‌ఫుల్ కథ అసలు ఎవరిది?
గాసిప్స్

ఈ పవర్‌ఫుల్ కథ అసలు ఎవరిది?

‘నాగబంధం’ మేకర్స్ కొత్త ప్లాన్.. ఇదే!
సినిమాలు

‘నాగబంధం’ మేకర్స్ కొత్త ప్లాన్.. ఇదే!

డీజిల్ ధరల పెరుగుదలతో ఇసుక లోడింగ్‌కు బ్రేక్
జనరల్

డీజిల్ ధరల పెరుగుదలతో ఇసుక లోడింగ్‌కు బ్రేక్

జాన్వీ బాటలో శనాయ కపూర్?
గాసిప్స్

జాన్వీ బాటలో శనాయ కపూర్?

‘కాంచన 4’ లో మరో యంగ్ బ్యూటీ ఎంట్రీ
సినిమాలు

‘కాంచన 4’ లో మరో యంగ్ బ్యూటీ ఎంట్రీ

ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కల్పించాలి - మంద కృష్ణ
జనరల్

ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కల్పించాలి - మంద కృష్ణ

ఆసియా క్రీడలకు భారత మహిళల జట్టు ప్రకటన
క్రీడలు

ఆసియా క్రీడలకు భారత మహిళల జట్టు ప్రకటన

ఫిఫా ప్రపంచకప్‌లో మొరాకో చారిత్రక గెలుపు
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్‌లో మొరాకో చారిత్రక గెలుపు

ఏపీ ఆక్వా రంగంలో సంక్షోభం...రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
జనరల్

ఏపీ ఆక్వా రంగంలో సంక్షోభం...రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
బిజినెస్

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!