
జనరల్

హర్మూజ్ జలసంధిలో కార్గో నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేసిన ఘటనతో అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందంపై మరోసారి అనిశ్చితి నెలకొంది. ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. అనంతరం ఇరాన్‌లోని క్షిపణి, డ్రోన్ స్థావరాలు, రాడార్ కేంద్రాలపై అమెరికా దాడులు చేసినట్లు సమాచారం. ఇరాన్ చర్యలు మూర్ఖమైనవి అని ట్రంప్ వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!