Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అర్ధరాత్రి యువతి కాల్...పోలీసుల స్పందనపై దుమారం

09:53 AM, 9 జూన్, 2026
అర్ధరాత్రి యువతి కాల్...పోలీసుల స్పందనపై దుమారం

హైదరాబాద్‌లో అర్ధరాత్రి సమయంలో సహాయం కోరిన ఓ యువతికి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. విజయవాడ నుంచి వచ్చిన రైలు ఆలస్యం కావడంతో ఆమె రాత్రి 1.45 గంటల సమయంలో లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఒంటరిగా ఉండటంతో భయపడి రక్షణ కోసం పోలీసులను సంప్రదించినట్లు ఆమె తెలిపింది.

అయితే సహాయం చేయాల్సిన సమయంలో పోలీసులు బాధ్యతారాహిత్యంగా స్పందించారని యువతి ఆరోపించింది. ఈ విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమాల్లో వీడియో రూపంలో పంచుకోవడంతో అది విస్తృతంగా వైరల్ అయింది. మహిళల భద్రత అంశంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఆరోపణల నిజానిజాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రసీదులు ఉన్నాయి డబ్బులు లేవు అసలు ఏం జరిగింది?

రసీదులు ఉన్నాయి డబ్బులు లేవు అసలు ఏం జరిగింది?

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై బ్రిటిష్ ఎంపీల ఆందోళన..

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై బ్రిటిష్ ఎంపీల ఆందోళన..

గుర్తుపట్టలేని మృతదేహాలు...అధికారులు కీలక నిర్ణయం

గుర్తుపట్టలేని మృతదేహాలు...అధికారులు కీలక నిర్ణయం

నాంపల్లిలో చేప ప్రసాదం సందడి.. భారీగా తరలివచ్చిన భక్తులు

నాంపల్లిలో చేప ప్రసాదం సందడి.. భారీగా తరలివచ్చిన భక్తులు

ఎంపి యూసఫ్ పఠాన్ పై టీఎంసీ ఎంపీ ఫైర్

ఎంపి యూసఫ్ పఠాన్ పై టీఎంసీ ఎంపీ ఫైర్

ట్యాగ్లు
హైదరాబాద్ పోలీసులుమహిళల భద్రతలింగంపల్లి రైల్వే స్టేషన్సామాజిక మాధ్యమాలుపోలీసు విచారణ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ఉజ్జ్వల పథకంలో కీలక మార్పులు

ఉజ్జ్వల పథకంలో కీలక మార్పులు

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దృశ్యం 3 ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి.. ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్?
ఓటీటీ

దృశ్యం 3 ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి.. ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్?

ఫ్రెషర్లకు షాక్ ఇచ్చిన ఇన్ఫోసిస్
జనరల్

ఫ్రెషర్లకు షాక్ ఇచ్చిన ఇన్ఫోసిస్

ఏడాది గడిచినా....ఆ గాయం మానలేదు
జనరల్

ఏడాది గడిచినా....ఆ గాయం మానలేదు

అనుమానాలే కామెడీగా మారితే.. ‘అనుమాన పక్షి’ టీజర్ సందడి
సినిమాలు

అనుమానాలే కామెడీగా మారితే.. ‘అనుమాన పక్షి’ టీజర్ సందడి

లోక్‌సభలో పెరగనున్న బీజేపీ బలం
జనరల్

లోక్‌సభలో పెరగనున్న బీజేపీ బలం

తొలి మ్యాచ్‌కు ముందే ప్రపంచం చూపు ఇతడిపైనే
క్రీడలు

తొలి మ్యాచ్‌కు ముందే ప్రపంచం చూపు ఇతడిపైనే

ఇతర రాష్ట్రాల్లో పెద్ది కి పూర్ కలెక్షన్స్..
సినిమాలు

ఇతర రాష్ట్రాల్లో పెద్ది కి పూర్ కలెక్షన్స్..

నైట్‌క్లబ్‌ వివాదంలో స్టోక్స్‌కు చిక్కులు
క్రీడలు

నైట్‌క్లబ్‌ వివాదంలో స్టోక్స్‌కు చిక్కులు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేసు నమోదు
జనరల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేసు నమోదు

ప్రకృతి ప్రేమికులకు గుడ్‌న్యూస్...కిన్నెరసాని టూరిజానికి భారీ బూస్ట్
జనరల్

ప్రకృతి ప్రేమికులకు గుడ్‌న్యూస్...కిన్నెరసాని టూరిజానికి భారీ బూస్ట్

సీఐడీ దర్యాప్తులో సన్నీ లియోన్ పేరు.. నోటీసుల జారీ
సినిమాలు

సీఐడీ దర్యాప్తులో సన్నీ లియోన్ పేరు.. నోటీసుల జారీ

స్టీల్‌ప్లాంట్‌ విషాదంలో ఇద్దరి మృతదేహాల గుర్తింపు
జనరల్

స్టీల్‌ప్లాంట్‌ విషాదంలో ఇద్దరి మృతదేహాల గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!