4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సచివాలయంలో టీ-ఫైబర్ పై మంత్రి శ్రీధర్ బాబు కీలక ఆదేశాలు

Writer: Shivani K 02:16 PM, 4 ఆగస్టు, 2026
సచివాలయంలో టీ-ఫైబర్ పై మంత్రి శ్రీధర్ బాబు కీలక ఆదేశాలు

సచివాలయంలో టీ-ఫైబర్ సేవలపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని మంత్రి వివరించారు. అన్ని కార్యాలయాలకు అంతరాయం లేకుండా ఇంటర్నెట్ సేవలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కేవలం టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు వినియోగించాలని, ప్రైవేట్ ఆపరేటర్లకు ఎలాంటి బిల్లులు చెల్లించవద్దని స్పష్టం చేశారు. టీ-స్వాన్ నెట్‌వర్క్‌ను నెలరోజుల్లో టీ-ఫైబర్‌కు బదిలీ చేయాలని, ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీకి పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ సేవలు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా ఇంటింటికి ఇంటర్నెట్ కార్యక్రమాన్ని వేగవంతం చేసి నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని అధికారులను మంత్రి సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రజలకు పూర్తి లెక్కలు చెప్పడమే మా బాధ్యత: సీఎం చంద్రబాబు

ప్రజలకు పూర్తి లెక్కలు చెప్పడమే మా బాధ్యత: సీఎం చంద్రబాబు

ఉదయనిధి వ్యాఖ్యలపై సినీ ప్రముఖుల ఆగ్రహం

ఉదయనిధి వ్యాఖ్యలపై సినీ ప్రముఖుల ఆగ్రహం

మహిళా ఉద్యోగుల భద్రతకు ఐసీసీ.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

మహిళా ఉద్యోగుల భద్రతకు ఐసీసీ.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

తీర ప్రాంత తాగునీటికి జల్ జీవన్ భరోసా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

తీర ప్రాంత తాగునీటికి జల్ జీవన్ భరోసా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌లో భారీగా కల్తీ మసాలాల స్వాధీనం..
ట్యాగ్లు
శ్రీధర్ బాబుటీ ఫైబర్తెలంగాణ ప్రభుత్వంఇంటర్నెట్ సేవలుడిజిటల్ మౌలిక వసతులుసచివాలయం సమీక్షటీ స్వాన్ నెట్‌వర్క్ఫ్యూచర్ సిటీప్రభుత్వ కార్యాలయాలుబ్రాడ్‌బ్యాండ్ విస్తరణ
Advertisement

కామెంట్స్ (1)

user
Venugopal Reddy Enugala1 గంటల క్రితం

Good decision

హైదరాబాద్‌లో భారీగా కల్తీ మసాలాల స్వాధీనం..

మోదీ మా గొప్ప మిత్రుల్లో ఒకరు: నెతన్యాహు

మోదీ మా గొప్ప మిత్రుల్లో ఒకరు: నెతన్యాహు

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హరీష్ రావుపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు..
రాజకీయాలు

హరీష్ రావుపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు..

నా లైఫ్.. నా రూల్స్ - అనుపమ
సినిమాలు

నా లైఫ్.. నా రూల్స్ - అనుపమ

హైడ్రా భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్ధం..
జనరల్

హైడ్రా భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్ధం..

ఆశిష్ కుమార్ బతికే ఉన్నారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన భార్య
జనరల్

ఆశిష్ కుమార్ బతికే ఉన్నారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన భార్య

గంభీర్‌కు బీసీసీఐలో పట్టు తగ్గుతోందా?
క్రీడలు

గంభీర్‌కు బీసీసీఐలో పట్టు తగ్గుతోందా?

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ..
జనరల్

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ..

వాషింగ్టన్‌లో కార్చిచ్చు బీభత్సం..
జనరల్

వాషింగ్టన్‌లో కార్చిచ్చు బీభత్సం..

తిరువణ్ణామలై ఆలయంలో ధనుష్ ప్రత్యేక పూజలు
సినిమాలు

తిరువణ్ణామలై ఆలయంలో ధనుష్ ప్రత్యేక పూజలు

టర్బులెన్స్‌తో ఎయిరిండియా విమానంలో కలకలం..
జనరల్

టర్బులెన్స్‌తో ఎయిరిండియా విమానంలో కలకలం..

ముంబైలో గణేశ్ చతుర్థి సందడి షురూ
జనరల్

ముంబైలో గణేశ్ చతుర్థి సందడి షురూ

డైమండ్ లీగ్ ఫైనల్స్‌పై గురిపెట్టిన నీరజ్ చోప్రా..
క్రీడలు

డైమండ్ లీగ్ ఫైనల్స్‌పై గురిపెట్టిన నీరజ్ చోప్రా..

కర్ణాటక కాంగ్రెస్‌లో కేబినెట్ కలకలం
జనరల్

కర్ణాటక కాంగ్రెస్‌లో కేబినెట్ కలకలం