
జనరల్

నీట్ పేపర్ లీక్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించినట్లు సమాచారం. కేవలం 24 గంటల్లోనే 303 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ప్రపంచ స్థాయిలో కొత్త రికార్డు నెలకొల్పినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ వీడియో ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా కంటెంట్ క్రియేటర్ IShowSpeed సాధించిన 300 మిలియన్ వ్యూస్ రికార్డును అధిగమించినట్లు పేర్కొంటున్నారు. అలాగే ఒక్క రోజులోనే మోదీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 10 లక్షల మంది కొత్త ఫాలోవర్లు చేరగా, మొత్తం ఫాలోవర్ల సంఖ్య 102 మిలియన్లకు చేరినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!