27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉచిత విద్య మాట నిలబెట్టుకున్న మోహన్ బాబు..

Writer: Chandrika 09:46 AM, 27 జులై, 2026
ఉచిత విద్య మాట నిలబెట్టుకున్న మోహన్ బాబు..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడు, పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి ఇచ్చిన హామీని నెరవేర్చారు. గత మే 4న శిల్పకళావేదికలో డాక్టర్ దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా నిర్వహించిన డైరెక్టర్స్ డే వేడుకల్లో, దర్శకుల సంఘంలోని ఆర్థికంగా వెనుకబడిన సభ్యుడి కుమారుడు లేదా కుమార్తెకు తిరుపతిలోని తన విద్యాసంస్థలో ప్రతి ఏటా ఉచిత విద్య అందిస్తానని ప్రకటించారు. ఆ హామీలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి సంఘం సభ్యుడు, సహకార దర్శకుడు ఎలిపే శ్రీనివాసరావు కుమార్తె ఎలిపే దేదీప్య సిరికి ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఉచిత విద్యతో పాటు ఉచిత హాస్టల్ వసతిని కల్పించారు.

విద్యా సహాయంతో పాటు దర్శకుల సంఘం సభ్యుల ట్రస్టు, మెడికల్ ఇన్సూరెన్స్ కోసం మోహన్ బాబు రూ.15 లక్షల విరాళాన్ని కూడా ప్రకటించారు. ఆయన నిర్ణయంపై తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. దర్శకుల సంఘం సభ్యుల పిల్లల భవిష్యత్తుకు ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటూ సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, ప్రధాన కార్యదర్శి పి.వి. రామారావు, కోశాధికారి నీలం సాయిరాజేష్‌తో పాటు కార్యవర్గ సభ్యులు మోహన్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్పోర్ట్స్ బైక్‌ల మోజు.. యువత ప్రాణాలు తీస్తున్న అతివేగం

స్పోర్ట్స్ బైక్‌ల మోజు.. యువత ప్రాణాలు తీస్తున్న అతివేగం

రిజర్వేషన్ హటావో పేజీ వైరల్

రిజర్వేషన్ హటావో పేజీ వైరల్

సియాటెల్‌ ఫుడ్ ఫెస్టివల్‌లో కాల్పుల కలకలం..

సియాటెల్‌ ఫుడ్ ఫెస్టివల్‌లో కాల్పుల కలకలం..

హర్మూజ్‌లో  కొనసాగుతున్న ఉద్రిక్తతలు...

హర్మూజ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు...

అర్ష్‌దీప్ సింగ్ మనసు దోచిన బ్యూటీ ఈమెనే..

అర్ష్‌దీప్ సింగ్ మనసు దోచిన బ్యూటీ ఈమెనే..

ట్యాగ్లు
మోహన్ బాబుమంచు మోహన్ బాబుతెలుగు చలనచిత్ర దర్శకుల సంఘంఉచిత విద్యడైరెక్టర్స్ డేఎమ్‌బీ యూనివర్శిటీఎలిపే దేదీప్య సిరివి.ఎన్. ఆదిత్యతెలుగు సినీ పరిశ్రమమోహన్ బాబు విరాళం
Advertisement
పేపర్ లీక్‌లకు చెక్ పెట్టేలా కొత్త చట్ట సవరణలు..

పేపర్ లీక్‌లకు చెక్ పెట్టేలా కొత్త చట్ట సవరణలు..

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జార్జ్ క్రిష్ హీరోయిన్‌గా రాషా థడానీ?
సినిమాలు

జార్జ్ క్రిష్ హీరోయిన్‌గా రాషా థడానీ?

విద్యకు అసలు ముప్పు ఏఐ ఆర్జీవీ హెచ్చరిక
జనరల్

విద్యకు అసలు ముప్పు ఏఐ ఆర్జీవీ హెచ్చరిక

డ్రాగన్‌లో మనోజ్ బాజ్‌పాయ్ ఎంట్రీ?
సినిమాలు

డ్రాగన్‌లో మనోజ్ బాజ్‌పాయ్ ఎంట్రీ?

మోహన్‌బాబుపై అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్
సినిమాలు

మోహన్‌బాబుపై అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్

‘ది ప్యారడైజ్’ మాస్ సాంగ్‌కు అరుదైన ఘనత
సినిమాలు

‘ది ప్యారడైజ్’ మాస్ సాంగ్‌కు అరుదైన ఘనత

డ్రగ్స్ నిందితుడి వీరంగం.. పోలీసులకు గాయాలు
జనరల్

డ్రగ్స్ నిందితుడి వీరంగం.. పోలీసులకు గాయాలు

ఓటీటీలోకి రానున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'

వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం..
క్రీడలు

వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం..

కొమురవెల్లి స్టేషన్ ప్రారంభించిన కిషన్ రెడ్డి
జనరల్

కొమురవెల్లి స్టేషన్ ప్రారంభించిన కిషన్ రెడ్డి

రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్...'ఇరుముడి' రెండో సింగిల్ డేట్ ఫిక్స్?
గాసిప్స్

రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్...'ఇరుముడి' రెండో సింగిల్ డేట్ ఫిక్స్?

స్పోర్ట్స్ బైక్‌ల మోజు.. యువత ప్రాణాలు తీస్తున్న అతివేగం
జనరల్

స్పోర్ట్స్ బైక్‌ల మోజు.. యువత ప్రాణాలు తీస్తున్న అతివేగం

రిజర్వేషన్ హటావో పేజీ వైరల్
జనరల్

రిజర్వేషన్ హటావో పేజీ వైరల్

జీతం పెరిగినా సేవింగ్స్ లేవా? కారణం ఈ అలవాట్లే
బిజినెస్

జీతం పెరిగినా సేవింగ్స్ లేవా? కారణం ఈ అలవాట్లే

వైభవ్‌పై లక్ష్మణ్ ప్రశంసలు
క్రీడలు

వైభవ్‌పై లక్ష్మణ్ ప్రశంసలు

సియాటెల్‌ ఫుడ్ ఫెస్టివల్‌లో కాల్పుల కలకలం..
జనరల్

సియాటెల్‌ ఫుడ్ ఫెస్టివల్‌లో కాల్పుల కలకలం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!