Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

నాగరాజు కస్టడీపై నేడు తీర్పు

Writer: Nithish 07:23 AM, 2 జులై, 2026
నాగరాజు కస్టడీపై నేడు తీర్పు

విజయవాడలో సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్‌పై నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. మరింత విచారణ కోసం 12 రోజుల కస్టడీ కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని నిందితుల లాయర్లు కోరారు. ఏసీఎం కోర్టు ఈ పిటిషన్‌పై నేడు ఆదేశాలు జారీ చేయనుంది.

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఐదుగురు అరెస్ట్ కాగా, మరికొందరు పరారీలో ఉన్నారు. విచారణలో నిందితులు నోరు మెదపడం లేదని సమాచారం. మిస్సైన సీసీ ఫుటేజ్‌పై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తొలిసారి పేపర్‌లెస్ తెలంగాణ కేబినెట్

తొలిసారి పేపర్‌లెస్ తెలంగాణ కేబినెట్

తిరుపతిలో విబి-గ్రామ్ ప్రారంభం

తిరుపతిలో విబి-గ్రామ్ ప్రారంభం

కిటికీ ప్రమాదంలో విద్యార్థి మృతి

కిటికీ ప్రమాదంలో విద్యార్థి మృతి

గ్రామీణ వేతనాలపై కేంద్రం కొత్త రేట్లు

గ్రామీణ వేతనాలపై కేంద్రం కొత్త రేట్లు

రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం

రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం

ట్యాగ్లు
విజయవాడకోర్టు వార్తలుసిట్ విచారణలాకప్ డెత్ కేసునాగరాజు కేసుఆంధ్రప్రదేశ్ పోలీస్ఏసీఎం కోర్టుసీసీ ఫుటేజ్న్యాయ వార్తలుక్రైమ్ ఇన్వెస్టిగేషన్
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్..ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్..ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాలుగు భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు తొలగింపు
జనరల్

నాలుగు భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు తొలగింపు

వీబీ–జీ రామ్‌ జీ కూలీ వేతనాలు ఖరారు
జనరల్

వీబీ–జీ రామ్‌ జీ కూలీ వేతనాలు ఖరారు

ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు
జనరల్

ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు

ఆర్‌సీ 17లో రామ్ చరణ్–కియారా మళ్లీ జోడీ?
సినిమాలు

ఆర్‌సీ 17లో రామ్ చరణ్–కియారా మళ్లీ జోడీ?

రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం 20 ఏళ్లు
రాజకీయాలు

రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం 20 ఏళ్లు

నిజాంపేట్‌లో భారీ అవినీతి వెలుగులోకి
జనరల్

నిజాంపేట్‌లో భారీ అవినీతి వెలుగులోకి

లారీలు ఢీకొని ఆరుగురు మృతి
జనరల్

లారీలు ఢీకొని ఆరుగురు మృతి

బాజ్ బెటాలియన్‌లతో డ్రోన్ యుద్ధం
జనరల్

బాజ్ బెటాలియన్‌లతో డ్రోన్ యుద్ధం

తొలిసారి పేపర్‌లెస్ తెలంగాణ కేబినెట్
జనరల్

తొలిసారి పేపర్‌లెస్ తెలంగాణ కేబినెట్

తిరుపతిలో విబి-గ్రామ్ ప్రారంభం
జనరల్

తిరుపతిలో విబి-గ్రామ్ ప్రారంభం

నాగరాజు కస్టడీపై నేడు తీర్పు
జనరల్

నాగరాజు కస్టడీపై నేడు తీర్పు

అప్పులపై చర్చకు బీఆర్ఎస్ రెడీ
రాజకీయాలు

అప్పులపై చర్చకు బీఆర్ఎస్ రెడీ