23, జులై 2026, గురువారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీని లక్ష్యంగా చేసుకున్న గ్లోబల్ ఏవియేషన్ సంస్థ

Writer: Harika S 04:54 PM, 23 జులై, 2026
ఏపీని లక్ష్యంగా చేసుకున్న గ్లోబల్ ఏవియేషన్ సంస్థ

ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన రంగ అభివృద్ధికి నాట్స్ ఏరోస్పేస్ సంస్థ కీలక ప్రతిపాదనతో ముందుకొచ్చింది. నాగార్జునసాగర్ లేదా కర్నూలు విమానాశ్రయాల్లో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసేందుకు రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టాలని సంస్థ ప్రతిపాదించింది. సంస్థ ప్రతినిధి అథిరాజ్ సింగ్ చావ్లా సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసి ప్రాజెక్టు వివరాలను సమర్పించారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ఐదేళ్లలో సుమారు 100 మందికి ఉపాధి కల్పించడంతో పాటు యువతకు ఏవియేషన్ రంగంలో అత్యాధునిక శిక్షణ అందించాలనే లక్ష్యాన్ని సంస్థ వెల్లడించింది. ప్రతిపాదనకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ మరియు విమానయాన రంగ విస్తరణకు ఇది కీలక అడుగుగా నిలిచే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి - హైకోర్టు

పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి - హైకోర్టు

బండ్ల గణేష్ ఆస్తి వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

బండ్ల గణేష్ ఆస్తి వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్

సోనమ్‌కు సుప్రీంకోర్టులో షాక్

సోనమ్‌కు సుప్రీంకోర్టులో షాక్

భోగాపురం ఎయిర్‌పోర్టుకు భారీ ఏర్పాట్లు

భోగాపురం ఎయిర్‌పోర్టుకు భారీ ఏర్పాట్లు

ట్రంప్‌కు భారీ బూస్ట్...బడ్జెట్ బిల్లు పాస్

ట్రంప్‌కు భారీ బూస్ట్...బడ్జెట్ బిల్లు పాస్

ట్యాగ్లు
నాట్స్ ఏరోస్పేస్ఆంధ్రప్రదేశ్ఏవియేషన్ శిక్షణఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్బీసీ జనార్దన్ రెడ్డిపెట్టుబడులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీని లక్ష్యంగా చేసుకున్న గ్లోబల్ ఏవియేషన్ సంస్థ
జనరల్

ఏపీని లక్ష్యంగా చేసుకున్న గ్లోబల్ ఏవియేషన్ సంస్థ

పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి - హైకోర్టు
జనరల్

పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి - హైకోర్టు

బండ్ల గణేష్ ఆస్తి వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
జనరల్

బండ్ల గణేష్ ఆస్తి వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
బిజినెస్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

లై డిటెక్టర్‌కు సిద్ధం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
రాజకీయాలు

లై డిటెక్టర్‌కు సిద్ధం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

యాషెస్ 2027 పూర్తి షెడ్యూల్ విడుదల
క్రీడలు

యాషెస్ 2027 పూర్తి షెడ్యూల్ విడుదల

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్ షాక్
బిజినెస్

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్ షాక్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
జనరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్

సోనమ్‌కు సుప్రీంకోర్టులో షాక్
జనరల్

సోనమ్‌కు సుప్రీంకోర్టులో షాక్

భోగాపురం ఎయిర్‌పోర్టుకు భారీ ఏర్పాట్లు
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్టుకు భారీ ఏర్పాట్లు

ట్రంప్‌కు భారీ బూస్ట్...బడ్జెట్ బిల్లు పాస్
జనరల్

ట్రంప్‌కు భారీ బూస్ట్...బడ్జెట్ బిల్లు పాస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!