13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీట్‌ పీజీ ఎగ్జామ్ కేంద్రాలపై గందరగోళం

Writer: Sreekanth Reddy 09:07 AM, 13 ఆగస్టు, 2026
నీట్‌ పీజీ ఎగ్జామ్  కేంద్రాలపై గందరగోళం

నీట్‌ పీజీ పరీక్ష కేంద్రాల కేటాయింపు అంశం విద్యార్థుల్లో గందరగోళం సృష్టించింది. దేశవ్యాప్తంగా నీట్‌ పీజీ పరీక్ష ఈ నెల 30న జరగనుండగా.. ఇందుకు సంబంధించి పరీక్ష కేంద్రాల వివరాలు తెలపడంలో తప్పులు చోటుచేసుకున్నాయి. అభ్యర్థులకు పరీక్ష కేంద్రాన్ని ఒక నగరంలో కేటాయిస్తే.. మరో నగరంలో కేటాయించినట్లుగా వారి మొబైల్‌కు మెసేజ్‌లు వచ్చాయి. కొందరు అభ్యర్థులకు ఏకంగా వారి నివాస ప్రాంతం నుంచి 2వేల కిలోమీటర్ల దూరంలోని నగరంలో పరీక్ష కేంద్రం కేటాయించినట్లు మెసేజ్‌లు అందాయి. ఈ గందరగోళంపై జాతీయ మెడికల్‌ సైన్సెస్‌ పరీక్షల బోర్డు(ఎన్‌బీఈఎంఎ్‌స) స్పందించింది. సాంకేతిక తప్పిదాల వల్ల పరీక్ష కేంద్రాల వివరాలు మెసేజ్‌ల్లో పొరపాటుగా నమోదయ్యాయని తెలిపింది. వాస్తవ పరీక్ష కేంద్రం వివరాలు అభ్యర్థి పోర్టల్‌లో ఉన్నాయని, సరిచూసుకోవాలని పేర్కొంది. ఇదిలా ఉండగా.. నీట్‌ యూజీ పేపర్‌ లీకేజీ కేసుకు సంబంధించిన చార్జిషీట్‌, సాక్షుల పేర్లు బహిర్గతం కావడంపై ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. సాక్షుల్లో కొందరు మైనర్లు ఉన్న విషయాన్ని గుర్తు చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లేహ్‌లో భూకంపం..

లేహ్‌లో భూకంపం..

జంతర్‌మంతర్ సీజన్-2పై అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు

జంతర్‌మంతర్ సీజన్-2పై అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు

జడ్జి యశ్వంత్ వర్మ ను దోషిగా తేల్చిన పార్లమెంటరీ కమిటీ

జడ్జి యశ్వంత్ వర్మ ను దోషిగా తేల్చిన పార్లమెంటరీ కమిటీ

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ రాజీనామా

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ రాజీనామా

ఏపీ సీఎం పై రాష్ట్రపతి ప్రశoసలు

ఏపీ సీఎం పై రాష్ట్రపతి ప్రశoసలు

మేడిగడ్డ కేసు.. కేసీఆర్‌కు కోర్టు నోటీసులు!

మేడిగడ్డ కేసు.. కేసీఆర్‌కు కోర్టు నోటీసులు!

ట్యాగ్లు
నీట్‌ పీజీఢిల్లీరౌస్ అవెన్యూ కోర్టుఛార్జ్ షీట్ఎన్ బీ ఈ ఎంఎస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే? (ఆగస్టు 13, 2026)
జనరల్

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే? (ఆగస్టు 13, 2026)

వీధి వ్యాపారులకు కేంద్రం భారీ ఊరట
బిజినెస్

వీధి వ్యాపారులకు కేంద్రం భారీ ఊరట

లేహ్‌లో భూకంపం..
జనరల్

లేహ్‌లో భూకంపం..

లలితా జ్యువెలరీ ఐపీఓ ధరల శ్రేణి ఖరారు
బిజినెస్

లలితా జ్యువెలరీ ఐపీఓ ధరల శ్రేణి ఖరారు

జంతర్‌మంతర్ సీజన్-2పై అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు
జనరల్

జంతర్‌మంతర్ సీజన్-2పై అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు

అంచనాలు పెంచేసిన ఇరుముడి?
సినిమాలు

అంచనాలు పెంచేసిన ఇరుముడి?

రాకాతో బన్నీకి కొత్త ఇమేజ్ ప్లాన్?
గాసిప్స్

రాకాతో బన్నీకి కొత్త ఇమేజ్ ప్లాన్?

నీట్‌ పీజీ ఎగ్జామ్  కేంద్రాలపై గందరగోళం
జనరల్

నీట్‌ పీజీ ఎగ్జామ్ కేంద్రాలపై గందరగోళం

శ్రీలీల టాలీవుడ్‌కు దూరం...ఎందుకిలా?
సినిమాలు

శ్రీలీల టాలీవుడ్‌కు దూరం...ఎందుకిలా?

ఫౌజీ: నెక్స్ట్‌ అప్‌డేట్‌ ఏంటి?
గాసిప్స్

ఫౌజీ: నెక్స్ట్‌ అప్‌డేట్‌ ఏంటి?

జడ్జి యశ్వంత్ వర్మ ను దోషిగా తేల్చిన పార్లమెంటరీ కమిటీ
జనరల్

జడ్జి యశ్వంత్ వర్మ ను దోషిగా తేల్చిన పార్లమెంటరీ కమిటీ

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ రాజీనామా
జనరల్

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ రాజీనామా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!