4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో మరో ట్విస్ట్

Writer: Nithish 08:40 AM, 4 అక్టోబర్, 2026
బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో మరో ట్విస్ట్

సికింద్రాబాద్‌ బొల్లారంలోని మద్రాస్‌ రెజిమెంట్‌ ఆయుధాల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ హవిల్దార్‌ ఉప్పుతోళ్ల మల్లేశ్‌ అలియాస్‌ రాజు చోరీ చేసిన ఆర్మీ ఆయుధాలతో బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలు చేయాలని పథకం వేసినట్లు మల్కాజిగిరి పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గతంలోనూ నేర చరిత్ర ఉన్న మల్లేశ్‌ విలాస జీవితానికి అలవాటు పడి దోపిడీలకు పాల్పడేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కుట్రకు సంబంధించి మల్లేశ్‌తో పాటు మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఆర్మీ ఆయుధాగారంలో పరిచయమున్న ముగ్గురు ఉద్యోగుల సహకారంతో మల్లేశ్‌ ఆయుధాలను చోరీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆగస్టు 30న ఆయుధాగారం నుంచి 12 తుపాకులు, 1,912 తూటాలు, మూడు బైనాక్యులర్లు చోరీ కాగా.. మరుసటి రోజు అధికారులు గుర్తించి బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్‌ 11న మల్లేశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు, కస్టడీలో విచారించగా చోరీ వెనుక ఉన్న కుట్ర వెలుగులోకి వచ్చింది. దీంతో మాజీ సైనికుడితో పాటు సహకరించిన ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాణిపాకంలో వైభవంగా పుష్పపల్లకి సేవ

కాణిపాకంలో వైభవంగా పుష్పపల్లకి సేవ

హిమంత బిశ్వ శర్మను ఐఫోన్ అడిగిన వ్యక్తి.. సీఎం రియాక్షన్ వైరల్

వాయువ్ తేజ్ చిన్నిచేతుల మీదుగా వెంగమాంబ అన్నదాన సేవకు విరాళం

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌

ట్యాగ్లు
బొల్లారం ఆయుధాల చోరీమద్రాస్ రెజిమెంట్ఆర్మీ ఆయుధాలుమాజీ హవిల్దార్ మల్లేశ్మల్కాజిగిరి పోలీసులుసికింద్రాబాద్ఆయుధాల చోరీ కేసుబ్యాంకుల దోపిడీ కుట్రబంగారు దుకాణాలుహైదరాబాద్ క్రైమ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాణిపాకంలో వైభవంగా పుష్పపల్లకి సేవ
జనరల్

కాణిపాకంలో వైభవంగా పుష్పపల్లకి సేవ

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో మరో ట్విస్ట్
జనరల్

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో మరో ట్విస్ట్

హిమంత బిశ్వ శర్మను ఐఫోన్ అడిగిన వ్యక్తి.. సీఎం రియాక్షన్ వైరల్
జనరల్

హిమంత బిశ్వ శర్మను ఐఫోన్ అడిగిన వ్యక్తి.. సీఎం రియాక్షన్ వైరల్

దేశంలోని అన్ని ఎన్నికలు చట్టవిరుద్ధమే - ఖర్గే
రాజకీయాలు

ఓబీసీ కుల గణనపై భారీ బహిరంగ సభ
రాజకీయాలు

ఓబీసీ కుల గణనపై భారీ బహిరంగ సభ

వాయువ్ తేజ్ చిన్నిచేతుల మీదుగా వెంగమాంబ అన్నదాన సేవకు విరాళం
జనరల్

వాయువ్ తేజ్ చిన్నిచేతుల మీదుగా వెంగమాంబ అన్నదాన సేవకు విరాళం

నాలుకను శుభ్రం చేయడం ఎందుకు ముఖ్యం? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

నాలుకను శుభ్రం చేయడం ఎందుకు ముఖ్యం? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

వాట్సాప్‌లో టీనేజర్ల భద్రతకు కొత్త పేరెంటల్ కంట్రోల్స్!
టెక్నాలజీ

వాట్సాప్‌లో టీనేజర్ల భద్రతకు కొత్త పేరెంటల్ కంట్రోల్స్!

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌
జనరల్

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌
జనరల్

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!