4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్

Writer: Nithish 12:26 PM, 4 ఆగస్టు, 2026
ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ యూజీ–2026లో అర్హత సాధించిన విద్యార్థులు ఆగస్టు 5 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 12 సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది.

కాంపిటెంట్ అథారిటీ కోటా (కన్వీనర్ కోటా) సీట్ల భర్తీ కోసం ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. విద్యార్థులు దరఖాస్తుకు ముందు ప్రాస్పెక్టస్‌లోని అర్హతలు, రిజర్వేషన్లు, అవసరమైన ధ్రువపత్రాలు, నిబంధనలను పూర్తిగా పరిశీలించాలని సూచించింది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేసి, అనంతరం వెబ్ ఆప్షన్లు, కౌన్సెలింగ్ షెడ్యూల్, సీట్ల మ్యాట్రిక్స్ వివరాలను ప్రకటించనున్నట్లు తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో భారీగా కల్తీ మసాలాల స్వాధీనం..

హైదరాబాద్‌లో భారీగా కల్తీ మసాలాల స్వాధీనం..

మోదీ మా గొప్ప మిత్రుల్లో ఒకరు: నెతన్యాహు

మోదీ మా గొప్ప మిత్రుల్లో ఒకరు: నెతన్యాహు

మాజీ గవర్నర్ డీవై పాటిల్ కన్నుమూత..

మాజీ గవర్నర్ డీవై పాటిల్ కన్నుమూత..

శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం..

శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం..

వేగవంతమైన వైద్యం కోసం ద్విచక్ర అంబులెన్సులు

వేగవంతమైన వైద్యం కోసం ద్విచక్ర అంబులెన్సులు

ట్రంప్ సుంకాలపై న్యాయ పోరు.. కోర్టులో సవాల్

ట్రంప్ సుంకాలపై న్యాయ పోరు.. కోర్టులో సవాల్

ట్యాగ్లు
ఎంబీబీఎస్ ప్రవేశాలుబీడీఎస్ ప్రవేశాలుకాళోజీ హెల్త్ యూనివర్సిటీనీట్ యూజీ 2026మెడికల్ అడ్మిషన్స్తెలంగాణ విద్యమెడికల్ కాలేజీలుకౌన్సెలింగ్విద్యార్థులుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సల్మాన్–వంశీ కాంబోకి కొత్త షెడ్యూల్
సినిమాలు

సల్మాన్–వంశీ కాంబోకి కొత్త షెడ్యూల్

విడుదలకు ముందే ‘రామాయణం’పై వివాదం..
సినిమాలు

విడుదలకు ముందే ‘రామాయణం’పై వివాదం..

హైదరాబాద్‌లో భారీగా కల్తీ మసాలాల స్వాధీనం..
జనరల్

హైదరాబాద్‌లో భారీగా కల్తీ మసాలాల స్వాధీనం..

మోదీ మా గొప్ప మిత్రుల్లో ఒకరు: నెతన్యాహు
జనరల్

మోదీ మా గొప్ప మిత్రుల్లో ఒకరు: నెతన్యాహు

రూపం వాడితే లీగల్ యాక్షన్: మృణాళ్
సినిమాలు

రూపం వాడితే లీగల్ యాక్షన్: మృణాళ్

మాజీ గవర్నర్ డీవై పాటిల్ కన్నుమూత..
జనరల్

మాజీ గవర్నర్ డీవై పాటిల్ కన్నుమూత..

శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం..
జనరల్

శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం..

వేగవంతమైన వైద్యం కోసం ద్విచక్ర అంబులెన్సులు
జనరల్

వేగవంతమైన వైద్యం కోసం ద్విచక్ర అంబులెన్సులు

ట్రంప్ సుంకాలపై న్యాయ పోరు.. కోర్టులో సవాల్
జనరల్

ట్రంప్ సుంకాలపై న్యాయ పోరు.. కోర్టులో సవాల్

9-5 ఉద్యోగ విధానంపై జెన్‌ జీకి క్రెడిట్ ఇవ్వొద్దు: మణి వెంబు
బిజినెస్

9-5 ఉద్యోగ విధానంపై జెన్‌ జీకి క్రెడిట్ ఇవ్వొద్దు: మణి వెంబు

హెచ్-1బీ, ఎల్-1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం
జనరల్

హెచ్-1బీ, ఎల్-1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం

పీవోకేలో అణచివేతపై ఆమ్నెస్టీ ఆందోళన
జనరల్

పీవోకేలో అణచివేతపై ఆమ్నెస్టీ ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!