14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అవయవదానం కొత్త జీవితానికి బాట - డాక్టర్ భూషణ్ రాజు

Writer: Pooja 05:43 AM, 14 ఆగస్టు, 2026
అవయవదానం కొత్త జీవితానికి బాట - డాక్టర్ భూషణ్ రాజు

ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ కవాడిగూడలోని సీజీవో టవర్స్‌లో పీఐబీ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ‘వార్త – అవయవ దానం: అపోహలు - వాస్తవాలు’ అనే అంశంపై మీడియా కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ నెఫ్రాలజీ విభాగం ప్రొఫెసర్‌, అధిపతి, ఎస్‌వోటీటీవో (జీవన్‌దాన్‌) విభాగాధిపతి డాక్టర్‌ భూషణ్‌ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవయవాల కొరతను తగ్గించేందుకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పీఐబీ హైదరాబాద్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మానస్‌ కృష్ణకాంత్‌ అన్నారు.

మరణించిన వ్యక్తి మరొకరికి కొత్త జీవితాన్ని అందించగల గొప్ప కార్యమే అవయవదానమని డాక్టర్‌ భూషణ్‌ రాజు పేర్కొన్నారు. వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ అవయవాల కొరత ఇప్పటికీ ప్రధాన సవాలుగా ఉందన్నారు. మార్పిడి చేసిన అవయవాన్ని శరీరం తిరస్కరించకుండా మందులతో నియంత్రించడంతో పాటు, గ్రహీతను ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడం మధ్య సమతుల్యత అవసరమని వివరించారు. దాత, గ్రహీతలకు వైద్యపరంగా సరిపోలకపోతే స్వాప్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కీలకమైన మార్గమని తెలిపారు. అవయవదానంపై అపోహలను తొలగించడంలో, ప్రజల్లో అవగాహన పెంచడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?

ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన

కృష్ణా జలాల కేటాయింపులపై ఏపీ కీలక వాదనలు

కృష్ణా జలాల కేటాయింపులపై ఏపీ కీలక వాదనలు

హైదరాబాద్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ట్యాగ్లు
అవయవదానంఅవయవ మార్పిడిడాక్టర్ భూషణ్ రాజుఆరోగ్య అవగాహనఅవయవ దాన దినోత్సవంపీఐబీ హైదరాబాద్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
బోనాల జాతరను ఘనంగా నిర్వహించాం - మంత్రి కొండా సురేఖ

బోనాల జాతరను ఘనంగా నిర్వహించాం - మంత్రి కొండా సురేఖ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అగధ మూవీ రివ్యూ
రివ్యూలు

అగధ మూవీ రివ్యూ

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్
జనరల్

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్

ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?
జనరల్

ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం
జనరల్

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన
జనరల్

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన

డీలిమిటేషన్ బిల్లుపై టీవీకేకు డీఎంకే మద్దతు
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుపై టీవీకేకు డీఎంకే మద్దతు

కృష్ణా జలాల కేటాయింపులపై ఏపీ కీలక వాదనలు
జనరల్

కృష్ణా జలాల కేటాయింపులపై ఏపీ కీలక వాదనలు

అవయవదానం కొత్త జీవితానికి బాట - డాక్టర్ భూషణ్ రాజు
జనరల్

అవయవదానం కొత్త జీవితానికి బాట - డాక్టర్ భూషణ్ రాజు

‘హుషార్ పిట్టలు’కు అదిరిపోయే రెస్పాన్స్ - వాసవి గణేషన్
సినిమాలు

‘హుషార్ పిట్టలు’కు అదిరిపోయే రెస్పాన్స్ - వాసవి గణేషన్

‘గాంధారి’ కోసం తాప్సీ మేకోవర్
సినిమాలు

‘గాంధారి’ కోసం తాప్సీ మేకోవర్

విజయ్‌తో రష్మిక క్యూట్ పోస్ట్
సినిమాలు

విజయ్‌తో రష్మిక క్యూట్ పోస్ట్

హైదరాబాద్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

హైదరాబాద్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!