
జనరల్

అఫ్ఘానిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదుల స్థావరాలపై పాకిస్థాన్ భద్రతా దళాలు భూతల ఆపరేషన్ చేపట్టాయి. ఇటీవల పోలీసు సిబ్బంది, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని పెరిగిన ఉగ్రదాడులకు ప్రతిస్పందనగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఈ దాడుల్లో 29 మంది ఉగ్రవాదులు హతమైనట్లు పాకిస్థాన్ వెల్లడించింది. సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర కార్యకలాపాలను అరికట్టేందుకు భద్రతా బలగాలు చర్యలు కొనసాగిస్తున్నాయని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!