4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తీర ప్రాంత తాగునీటికి జల్ జీవన్ భరోసా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Writer: Harika S 02:16 PM, 4 ఆగస్టు, 2026
తీర ప్రాంత తాగునీటికి జల్ జీవన్ భరోసా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ పనుల వేగాన్ని మరింత పెంచాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా తీర ప్రాంత గ్రామాల తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

రూ.3,050 కోట్ల అంచనా వ్యయంతో కొనసాగుతున్న జల్ జీవన్ మిషన్ పనుల్లో ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లు, పైప్‌లైన్ నిర్మాణాల పురోగతిని అధికారులు వివరించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రూ.1,650 కోట్లతో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ ద్వారా 20 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1,400 కోట్ల ప్రాజెక్టు ద్వారా 13.5 లక్షల మందికి ప్రయోజనం కలగనుండగా, రెండు ప్రాజెక్టుల కింద సుమారు 400 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం పూర్తయింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రజలకు పూర్తి లెక్కలు చెప్పడమే మా బాధ్యత: సీఎం చంద్రబాబు

ప్రజలకు పూర్తి లెక్కలు చెప్పడమే మా బాధ్యత: సీఎం చంద్రబాబు

ఉదయనిధి వ్యాఖ్యలపై సినీ ప్రముఖుల ఆగ్రహం

ఉదయనిధి వ్యాఖ్యలపై సినీ ప్రముఖుల ఆగ్రహం

మహిళా ఉద్యోగుల భద్రతకు ఐసీసీ.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

మహిళా ఉద్యోగుల భద్రతకు ఐసీసీ.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

సచివాలయంలో టీ-ఫైబర్ పై మంత్రి శ్రీధర్ బాబు కీలక ఆదేశాలు

సచివాలయంలో టీ-ఫైబర్ పై మంత్రి శ్రీధర్ బాబు కీలక ఆదేశాలు

హైదరాబాద్‌లో భారీగా కల్తీ మసాలాల స్వాధీనం..
ట్యాగ్లు
పవన్ కళ్యాణ్జల్ జీవన్ మిషన్ఆంధ్రప్రదేశ్గోదావరి జిల్లాలుతాగునీటి ప్రాజెక్టులుఅమరజీవి జలధార
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

హైదరాబాద్‌లో భారీగా కల్తీ మసాలాల స్వాధీనం..

మోదీ మా గొప్ప మిత్రుల్లో ఒకరు: నెతన్యాహు

మోదీ మా గొప్ప మిత్రుల్లో ఒకరు: నెతన్యాహు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హరీష్ రావుపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు..
రాజకీయాలు

హరీష్ రావుపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు..

నా లైఫ్.. నా రూల్స్ - అనుపమ
సినిమాలు

నా లైఫ్.. నా రూల్స్ - అనుపమ

హైడ్రా భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్ధం..
జనరల్

హైడ్రా భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్ధం..

ఆశిష్ కుమార్ బతికే ఉన్నారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన భార్య
జనరల్

ఆశిష్ కుమార్ బతికే ఉన్నారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన భార్య

గంభీర్‌కు బీసీసీఐలో పట్టు తగ్గుతోందా?
క్రీడలు

గంభీర్‌కు బీసీసీఐలో పట్టు తగ్గుతోందా?

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ..
జనరల్

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ..

వాషింగ్టన్‌లో కార్చిచ్చు బీభత్సం..
జనరల్

వాషింగ్టన్‌లో కార్చిచ్చు బీభత్సం..

తిరువణ్ణామలై ఆలయంలో ధనుష్ ప్రత్యేక పూజలు
సినిమాలు

తిరువణ్ణామలై ఆలయంలో ధనుష్ ప్రత్యేక పూజలు

టర్బులెన్స్‌తో ఎయిరిండియా విమానంలో కలకలం..
జనరల్

టర్బులెన్స్‌తో ఎయిరిండియా విమానంలో కలకలం..

ముంబైలో గణేశ్ చతుర్థి సందడి షురూ
జనరల్

ముంబైలో గణేశ్ చతుర్థి సందడి షురూ

డైమండ్ లీగ్ ఫైనల్స్‌పై గురిపెట్టిన నీరజ్ చోప్రా..
క్రీడలు

డైమండ్ లీగ్ ఫైనల్స్‌పై గురిపెట్టిన నీరజ్ చోప్రా..

కర్ణాటక కాంగ్రెస్‌లో కేబినెట్ కలకలం
జనరల్

కర్ణాటక కాంగ్రెస్‌లో కేబినెట్ కలకలం