
రాజకీయాలు

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉందని, ఎల్పీజీ కొరత తక్కువగా ఉందని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో ఉన్నవారు అందరూ జెన్ జీ యువత కాదని వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి నాణ్యమైన సన్న బియ్యాన్ని సేకరించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం చంద్రబాబు అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం సంక్షేమం, ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెట్టిందని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!