
క్రీడలు

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఈ శాఖలో సుమారు 10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రక్రియను నిరంతరంగా కొనసాగిస్తున్నారు.
తాజాగా 42 మంది మండల అభివృద్ధి అధికారులకు జిల్లా అభివృద్ధి అధికారులుగా పదోన్నతులు కల్పించేందుకు సీనియారిటీ జాబితాను శాఖ పదోన్నతి కమిటీ ఆమోదించింది. దీంతో త్వరలోనే ఈ పదోన్నతుల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!