
టెక్నాలజీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యాతో ఉన్న సంబంధాల విషయంలో అమెరికా ఒత్తిళ్లకు భారత్ లొంగబోదని అన్నారు. భారత్‌ను రష్యా నుంచి దూరం చేయడానికి పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదని ఆయన వ్యాఖ్యానించారు.
బాహ్య ఒత్తిళ్లు ఉన్నప్పటికీ భారత్-రష్యా సంబంధాలు మరింత బలంగా కొనసాగుతాయని పుతిన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోని అగ్రగామి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదిగిందని ప్రశంసించారు. అలాగే భారత్-రష్యా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!