
జనరల్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం సమీపంలో ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు.
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, ఢిల్లీలో నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జ్, అణిచివేత చర్యలకు నిరసనగా ఈ ధర్నా చేపట్టినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. గూండాగిరి, నిరంకుశ పాలన నడవదంటూ నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!