Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

యుద్ధ విధానం మారుతోంది.. అత్యాధునిక సాంకేతికతకు సిద్ధంగా ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్

11:32 AM, 13 జూన్, 2026
యుద్ధ విధానం మారుతోంది.. అత్యాధునిక సాంకేతికతకు సిద్ధంగా ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్

హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పాసింగ్ అవుట్ పరేడ్‌కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తిచేసుకున్న 245 మంది ఎయిర్ ఫోర్స్ కెడెట్లకు ఆయన అభినందనలు తెలిపారు. 1947-48, 1971 యుద్ధాల్లో దేశ విజయాల్లో కీలక పాత్ర పోషించిన గొప్ప వారసత్వం కలిగిన భారత వాయుసేనలో మీరు అడుగుపెడుతున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతం యుద్ధ విధానం వేగంగా మారుతోందని, సంప్రదాయ సైనిక బలంతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. వాయుసేనలో ఇన్నోవేషన్, ఎగ్జిక్యూషన్, అప్రమత్తత అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత వాయుసేన ప్రదర్శించిన ధైర్యసాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని కెడెట్లకు సూచించారు. రాడార్లు, శాటిలైట్లు, డ్రోన్లు, ఆధునిక యుద్ధ పరికరాల వినియోగంతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతోందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పార్టీ స్వరంగా ‘వెట్రి న్యూస్’.. విజయ్ కొత్త వ్యూహం?

ముకాంబిక ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు.. ఆకట్టుకున్న సీఎం విజయ్

అస్సాంలో ఐఏఎఫ్ AN-32 విమానం కూలి.. జోర్హాట్‌లో భారీ మంటలు

కోర్టు ఆదేశాల నిర్లక్ష్యం?.. హైడ్రా కమిషనర్‌కు జరిమానా

ఓటర్ల జాబితాలో స్మృతి ఇరానీ పేరు గల్లంతు.. విచారణకు ఆదేశాలు

బెజవాడలో ముదిరిన కేశినేని బ్రదర్స్ వార్..

ట్యాగ్లు
రాజ్‌నాథ్ సింగ్భారత వాయుసేనఎయిర్ ఫోర్స్ అకాడమీదుండిగల్హైదరాబాద్ వార్తలురక్షణ వార్తలుఎయిర్ ఫోర్స్ కెడెట్లుఆపరేషన్ సిందూర్సైనిక సాంకేతికతపాసింగ్ అవుట్ పరేడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రామీణ ప్రేమకథకు రాజకీయాల మేళవింపు.. ఆకట్టుకుంటున్న ‘ఓ..! సుకుమారి’ టీజర్
సినిమాలు

AK64 రెమ్యునరేషన్ చర్చలు.. అజిత్ పారితోషికం తగ్గించుకుంటున్నారా?
గాసిప్స్

‘కాలా హిరణ్’ కొత్త వివాదం.. నిర్మాతలకు సల్మాన్ లీగల్ షాక్!
సినిమాలు

‘కాలా హిరణ్’ కొత్త వివాదం.. నిర్మాతలకు సల్మాన్ లీగల్ షాక్!

ఫిఫా ప్రపంచకప్‌లో భారత్ ఎందుకు లేదు?.. అసలు కారణం ఇదే!
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్‌లో భారత్ ఎందుకు లేదు?.. అసలు కారణం ఇదే!

రెబెల్‌తో భారీ నష్టాలు.. లారెన్స్‌పై అప్పట్లో కోపం వచ్చిందన్న నిర్మాతలు!

రహస్యాల వేట మళ్లీ మొదలు.. ‘దృశ్యం 3’ ఓటీటీలోకి ఎప్పుడంటే?
ఓటీటీ

రహస్యాల వేట మళ్లీ మొదలు.. ‘దృశ్యం 3’ ఓటీటీలోకి ఎప్పుడంటే?

పార్టీ స్వరంగా ‘వెట్రి న్యూస్’.. విజయ్ కొత్త వ్యూహం?
జనరల్

పార్టీ స్వరంగా ‘వెట్రి న్యూస్’.. విజయ్ కొత్త వ్యూహం?

ముకాంబిక ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు.. ఆకట్టుకున్న సీఎం విజయ్
జనరల్

ముకాంబిక ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు.. ఆకట్టుకున్న సీఎం విజయ్

అస్సాంలో ఐఏఎఫ్ AN-32 విమానం కూలి.. జోర్హాట్‌లో భారీ మంటలు
జనరల్

అస్సాంలో ఐఏఎఫ్ AN-32 విమానం కూలి.. జోర్హాట్‌లో భారీ మంటలు

యుద్ధ విధానం మారుతోంది.. అత్యాధునిక సాంకేతికతకు సిద్ధంగా ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్
జనరల్

యుద్ధ విధానం మారుతోంది.. అత్యాధునిక సాంకేతికతకు సిద్ధంగా ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్

‘డ్రాగన్’పై పుకార్లకు దేవకట్టా ఫుల్ స్టాప్..
గాసిప్స్

‘డ్రాగన్’పై పుకార్లకు దేవకట్టా ఫుల్ స్టాప్..

కోర్టు ఆదేశాల నిర్లక్ష్యం?.. హైడ్రా కమిషనర్‌కు జరిమానా
జనరల్

కోర్టు ఆదేశాల నిర్లక్ష్యం?.. హైడ్రా కమిషనర్‌కు జరిమానా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!