13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాఖీ పండగకు ఆర్టీసీ భారీ ఏర్పాట్లు

Writer: Shivani K 06:12 AM, 28 ఆగస్టు, 2026
రాఖీ పండగకు ఆర్టీసీ భారీ ఏర్పాట్లు

రాఖీ పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ 5,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులు ఆగస్టు 27 నుంచి ఆగస్టు 31 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. రవాణా, రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో పండగ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రి చర్చించారు.

గతేడాది రాఖీ పౌర్ణమి సందర్భంగా 4,760 ప్రత్యేక బస్సులను నడిపామని, ఈసారి అదనంగా 240 బస్సులను పెంచి మొత్తం 5,000 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. గతేడాది ఈ ప్రత్యేక బస్సుల ద్వారా సుమారు 3.68 కోట్ల మంది ప్రయాణించగా, వారిలో 2.51 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్నారు. ఈసారి పెరిగే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ఆర్టీసీ చర్యలు చేపడుతోందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ హాస్టళ్లకు పీఎంయూ టెండర్లను రద్దు చేయాలని హరీశ్ రావు డిమాండ్

తెలంగాణ హాస్టళ్లకు పీఎంయూ టెండర్లను రద్దు చేయాలని హరీశ్ రావు డిమాండ్

సౌదీకి హౌతీలు ఎందుకింత సవాల్? క్షిపణులు, డ్రోన్ల వెనుక అసలు బలం ఇదే!

సౌదీకి హౌతీలు ఎందుకింత సవాల్? క్షిపణులు, డ్రోన్ల వెనుక అసలు బలం ఇదే!

చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా మలయప్ప స్వామి దర్శనం

చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా మలయప్ప స్వామి దర్శనం

దేశవ్యాప్తంగా వేగంగా నైరుతి రుతుపవనాల తిరోగమనం

దేశవ్యాప్తంగా వేగంగా నైరుతి రుతుపవనాల తిరోగమనం

రాబోయే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు

రాబోయే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు

కుటుంబంతో కలిసి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న బోయపాటి శ్రీను

కుటుంబంతో కలిసి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న బోయపాటి శ్రీను

ట్యాగ్లు
ఆర్టీసీరాఖీ పండగప్రత్యేక బస్సులుపొన్నం ప్రభాకర్తెలంగాణ రవాణామహిళా ప్రయాణికులురాఖీ పౌర్ణమిబస్సు సర్వీసులుప్రయాణికుల రద్దీటీఎస్‌ఆర్టీసీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెమీకండక్టర్లలో దీర్ఘకాలిక పెట్టుబడులే కీలకం - ఎన్ చంద్రశేఖరన్
బిజినెస్

సెమీకండక్టర్లలో దీర్ఘకాలిక పెట్టుబడులే కీలకం - ఎన్ చంద్రశేఖరన్

భయానక పోస్టర్‌తో ఆది సాయికుమార్ కొత్త పాన్ ఇండియా సినిమా అనౌన్స్‌మెంట్
సినిమాలు

భయానక పోస్టర్‌తో ఆది సాయికుమార్ కొత్త పాన్ ఇండియా సినిమా అనౌన్స్‌మెంట్

తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ నేత సిరాజ్ ఖాద్రీ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ నేత సిరాజ్ ఖాద్రీ తీవ్ర విమర్శలు

శోభితా ధూళిపాళ్ల ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు
గాసిప్స్

శోభితా ధూళిపాళ్ల ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు

వన్డే ప్రపంచకప్ 2027 టికెట్లకు భారీ డిమాండ్..
క్రీడలు

వన్డే ప్రపంచకప్ 2027 టికెట్లకు భారీ డిమాండ్..

తెలంగాణ హాస్టళ్లకు పీఎంయూ టెండర్లను రద్దు చేయాలని హరీశ్ రావు డిమాండ్
జనరల్

తెలంగాణ హాస్టళ్లకు పీఎంయూ టెండర్లను రద్దు చేయాలని హరీశ్ రావు డిమాండ్

సౌదీకి హౌతీలు ఎందుకింత సవాల్? క్షిపణులు, డ్రోన్ల వెనుక అసలు బలం ఇదే!
జనరల్

సౌదీకి హౌతీలు ఎందుకింత సవాల్? క్షిపణులు, డ్రోన్ల వెనుక అసలు బలం ఇదే!

చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా మలయప్ప స్వామి దర్శనం
జనరల్

చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా మలయప్ప స్వామి దర్శనం

మళ్లీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్‌
క్రీడలు

మళ్లీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్‌

‘రంగస్థలం’ మిస్ అయిన అనుపమ.. ‘భోగి’లో డీగ్లామరస్ రోల్
సినిమాలు

‘రంగస్థలం’ మిస్ అయిన అనుపమ.. ‘భోగి’లో డీగ్లామరస్ రోల్

‘రణబాలి’ సెన్సార్ పూర్తి.. కానీ!
సినిమాలు

‘రణబాలి’ సెన్సార్ పూర్తి.. కానీ!

జోహోలో వేతనాల పెంపునకు బ్రేక్.. శ్రీధర్ వెంబు కీలక ప్రకటన
బిజినెస్

జోహోలో వేతనాల పెంపునకు బ్రేక్.. శ్రీధర్ వెంబు కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!