28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్ష సూచన

Writer: Shivani K 06:53 AM, 28 ఆగస్టు, 2026
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్ష సూచన

ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శనివారం వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. మరో అల్పపీడనం సెప్టెంబర్ 3 లేదా 4 తేదీల్లో ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు, గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదయ్యాయి. తిరుపతి, ఒంగోలులో 38.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వర్షాలకు మళ్లీ ఊతం.. బంగాళాఖాతంలో అల్పపీడనం

వర్షాలకు మళ్లీ ఊతం.. బంగాళాఖాతంలో అల్పపీడనం

వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. లోకేశ్ సమీక్ష

వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. లోకేశ్ సమీక్ష

ఖనిజ సంపదతో ఉపాధి, అభివృద్ధి: భట్టి విక్రమార్క

ఖనిజ సంపదతో ఉపాధి, అభివృద్ధి: భట్టి విక్రమార్క

మిగులు ధాన్యం ఈ-వేలం.. ఉత్తమ్ కీలక ఆదేశాలు

మిగులు ధాన్యం ఈ-వేలం.. ఉత్తమ్ కీలక ఆదేశాలు

రాఖీ పండగకు ఆర్టీసీ భారీ ఏర్పాట్లు

రాఖీ పండగకు ఆర్టీసీ భారీ ఏర్పాట్లు

సరిహద్దుల్లో ఇనుప గోడలా ట్యాంకులు: రాజ్‌నాథ్ సింగ్

సరిహద్దుల్లో ఇనుప గోడలా ట్యాంకులు: రాజ్‌నాథ్ సింగ్

ట్యాగ్లు
ఏపీ వాతావరణంఅల్పపీడనంబంగాళాఖాతంవర్ష సూచనకోస్తాంధ్రరాయలసీమతిరుపతి వాతావరణంఒంగోలు వాతావరణంఉష్ణోగ్రతలువాతావరణ శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డిజిటల్ హెల్త్‌కు ఏపీ సర్కార్ భారీ అడుగు
జనరల్

డిజిటల్ హెల్త్‌కు ఏపీ సర్కార్ భారీ అడుగు

వర్షాలకు మళ్లీ ఊతం.. బంగాళాఖాతంలో అల్పపీడనం
జనరల్

వర్షాలకు మళ్లీ ఊతం.. బంగాళాఖాతంలో అల్పపీడనం

నేటి నుంచి ఆసియా మహిళల టీ20 సమరం
క్రీడలు

నేటి నుంచి ఆసియా మహిళల టీ20 సమరం

చల్లటి నీళ్లు తాగితే జలుబు వస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

చల్లటి నీళ్లు తాగితే జలుబు వస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

యూఎస్ ఓపెన్ సెమీస్‌లో స్విటోలినా-మోన్‌ఫిల్స్ జోడీ
క్రీడలు

యూఎస్ ఓపెన్ సెమీస్‌లో స్విటోలినా-మోన్‌ఫిల్స్ జోడీ

చెస్ బోర్డుపై భారత జోరు.. రెండు స్వర్ణాలు
క్రీడలు

చెస్ బోర్డుపై భారత జోరు.. రెండు స్వర్ణాలు

వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. లోకేశ్ సమీక్ష
జనరల్

వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. లోకేశ్ సమీక్ష

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్ష సూచన
జనరల్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్ష సూచన

ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు మంచిదంటున్న డాక్టర్లు
ఆరోగ్యం

ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు మంచిదంటున్న డాక్టర్లు

ఖనిజ సంపదతో ఉపాధి, అభివృద్ధి: భట్టి విక్రమార్క
జనరల్

ఖనిజ సంపదతో ఉపాధి, అభివృద్ధి: భట్టి విక్రమార్క

హరీశ్‌రావుకు రేవంత్‌తోనే కాదు.. బీజేపీ నేతలతోనూ దోస్తానా: కవిత ఆరోపణలు
రాజకీయాలు

హరీశ్‌రావుకు రేవంత్‌తోనే కాదు.. బీజేపీ నేతలతోనూ దోస్తానా: కవిత ఆరోపణలు

మిగులు ధాన్యం ఈ-వేలం.. ఉత్తమ్ కీలక ఆదేశాలు
జనరల్

మిగులు ధాన్యం ఈ-వేలం.. ఉత్తమ్ కీలక ఆదేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!