28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాంగ్రెస్ హామీలపై వారం రోజుల పాటు బీఆర్ఎస్ నిరసనలు

Writer: Shivani K 06:07 AM, 28 ఆగస్టు, 2026
కాంగ్రెస్ హామీలపై వారం రోజుల పాటు బీఆర్ఎస్ నిరసనలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనను నిరసిస్తూ సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 1న నిరసన కార్యక్రమాలకు సంబంధించిన లోగోను ఆవిష్కరించి, ప్రభుత్వంపై ఛార్జిషీట్ విడుదల చేస్తామని చెప్పారు. ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాలు, వ్యవసాయ సమస్యలు, రైతు భూములు, రైతు బీమా, మహిళలకు ఇచ్చిన హామీలు, పెన్షన్లు, ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలపై వివిధ రూపాల్లో నిరసనలు చేపడతామని వెల్లడించారు.

సెప్టెంబర్ 2న నియోజకవర్గాల్లో ధర్నాలు, బాకీ కార్డుల పంపిణీ, ప్రదర్శనలు నిర్వహించనుండగా, 3న రైతు సదస్సులు, హైదరాబాద్‌లో ధర్నాలు చేపడతామని తెలిపారు. 4న మహిళలు, సామాజిక సంక్షేమ పథకాల అంశాలపై వంటావార్పు, 5న ఉద్యోగాలు, విద్యార్థుల సమస్యలపై ర్యాలీలు, సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో ప్రత్యేక నిరసనలు ఉంటాయని చెప్పారు. 6న తాగునీరు, వీధి దీపాలు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బస్తీ దవాఖానాలపై ఆటో ర్యాలీలు నిర్వహిస్తామని, 7న ప్రజావాణి కేంద్రాల్లో 420 హామీల అమలుపై సామూహిక వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. చివరి రోజు జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాలు నిర్వహించి అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పిస్తామని నిరంజన్ రెడ్డి వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హరీశ్‌రావుకు రేవంత్‌తోనే కాదు.. బీజేపీ నేతలతోనూ దోస్తానా: కవిత ఆరోపణలు

హరీశ్‌రావుకు రేవంత్‌తోనే కాదు.. బీజేపీ నేతలతోనూ దోస్తానా: కవిత ఆరోపణలు

డీలిమిటేషన్‌పై ప్రభుత్వ ప్రణాళిక వెల్లడించాలి: ఖర్గే

డీలిమిటేషన్‌పై ప్రభుత్వ ప్రణాళిక వెల్లడించాలి: ఖర్గే

కే.సీ. వేణుగోపాల్‌ వచ్చాకే కొండా సురేఖ అంశంపై నిర్ణయం

కే.సీ. వేణుగోపాల్‌ వచ్చాకే కొండా సురేఖ అంశంపై నిర్ణయం

హరీశ్ రావు అరెస్ట్‌తో వరంగల్‌లో హైటెన్షన్!

హరీశ్ రావు అరెస్ట్‌తో వరంగల్‌లో హైటెన్షన్!

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్...

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్...

ట్యాగ్లు
బీఆర్ఎస్కాంగ్రెస్ ప్రభుత్వంతెలంగాణ రాజకీయాలునిరసనలుసింగిరెడ్డి నిరంజన్ రెడ్డిఆరు గ్యారంటీలు1000 రోజుల పాలనరైతు సమస్యలుఉద్యోగాలు420 హామీలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. లోకేశ్ సమీక్ష
జనరల్

వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. లోకేశ్ సమీక్ష

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్ష సూచన
జనరల్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్ష సూచన

ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు మంచిదంటున్న డాక్టర్లు
ఆరోగ్యం

ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు మంచిదంటున్న డాక్టర్లు

ఖనిజ సంపదతో ఉపాధి, అభివృద్ధి: భట్టి విక్రమార్క
జనరల్

ఖనిజ సంపదతో ఉపాధి, అభివృద్ధి: భట్టి విక్రమార్క

హరీశ్‌రావుకు రేవంత్‌తోనే కాదు.. బీజేపీ నేతలతోనూ దోస్తానా: కవిత ఆరోపణలు
రాజకీయాలు

హరీశ్‌రావుకు రేవంత్‌తోనే కాదు.. బీజేపీ నేతలతోనూ దోస్తానా: కవిత ఆరోపణలు

మిగులు ధాన్యం ఈ-వేలం.. ఉత్తమ్ కీలక ఆదేశాలు
జనరల్

మిగులు ధాన్యం ఈ-వేలం.. ఉత్తమ్ కీలక ఆదేశాలు

రాఖీ పండగకు ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
జనరల్

రాఖీ పండగకు ఆర్టీసీ భారీ ఏర్పాట్లు

కాంగ్రెస్ హామీలపై వారం రోజుల పాటు బీఆర్ఎస్ నిరసనలు
రాజకీయాలు

కాంగ్రెస్ హామీలపై వారం రోజుల పాటు బీఆర్ఎస్ నిరసనలు

రకుల్ కొత్త అవతార్‌పై ఆసక్తికర ట్విస్ట్!
సినిమాలు

రకుల్ కొత్త అవతార్‌పై ఆసక్తికర ట్విస్ట్!

సరిహద్దుల్లో ఇనుప గోడలా ట్యాంకులు: రాజ్‌నాథ్ సింగ్
జనరల్

సరిహద్దుల్లో ఇనుప గోడలా ట్యాంకులు: రాజ్‌నాథ్ సింగ్

కాంగ్రెస్ సెంచరీ.. బీజేపీకి టెన్షన్!
జనరల్

కాంగ్రెస్ సెంచరీ.. బీజేపీకి టెన్షన్!

మధ్య ఆసియా పర్యటనకు మోదీ.. పుతిన్‌తో కీలక భేటీ
జనరల్

మధ్య ఆసియా పర్యటనకు మోదీ.. పుతిన్‌తో కీలక భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!