13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రష్యా క్షిపణి దాడిలో టెన్నిస్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌ ధ్వంసం

Writer: Nithish 07:45 PM, 13 సెప్టెంబర్, 2026
రష్యా క్షిపణి దాడిలో టెన్నిస్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌ ధ్వంసం

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ.. శనివారం రాత్రి రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల్లో ఉక్రెయిన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి డయానా యస్ట్రెమ్స్కాకు చెందిన అపార్ట్‌మెంట్‌ ధ్వంసమైంది. అయితే ఆమె కుటుంబ సభ్యులెవరూ ప్రమాదానికి గురికాలేదని తెలిపింది. తన ఇంటికి సంబంధించిన దృశ్యాలను పంచుకుంటూ.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ సమయంలో ఉపయోగించిన రోలాండ్‌ గారోస్‌ టవల్‌ మాత్రమే మిగిలిందని పేర్కొంది.

ఈ ఘటనపై యస్ట్రెమ్స్కా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. రష్యా క్షిపణి దాడిలో తన ఇల్లు ధ్వంసమైనా.. తన కుటుంబం సురక్షితంగా ఉందని తెలిపింది. ఉక్రెయిన్‌ కోణంలో చూస్తే అంతర్జాతీయ సమాజం అనుసరిస్తున్న ‘తటస్థత’కు ఇదే అసలైన అర్థమంటూ వ్యాఖ్యానించింది. 2024 డిసెంబరులోనూ ఆమె కుటుంబానికి చెందిన బామ్మ కాలం నాటి ఇల్లు రష్యా దాడుల్లో ధ్వంసమైనట్లు గతంలో వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెన్సిల్‌పై గణపతి.. సూక్ష్మ కళాకారుడు వెంకటేశ్‌ అద్భుత సృష్టి

ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు

ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్

అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ
ట్యాగ్లు
రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంరష్యా క్షిపణి దాడులుఉక్రెయిన్‌డయానా యస్ట్రెమ్స్కాఉక్రెయిన్‌ టెన్నిస్‌టెన్నిస్‌ క్రీడాకారిణిరోలాండ్‌ గారోస్‌ఫ్రెంచ్‌ ఓపెన్‌క్షిపణి దాడియుద్ధ ప్రభావం
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ

క్షమిస్తా.. కానీ మరిచిపోను - స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు

క్షమిస్తా.. కానీ మరిచిపోను - స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఐపై కఠిన నియంత్రణలు వద్దు.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్‌

గిరిజన చిన్నారుల మరణాలపై అభిజీత్‌ దీప్కే సంచలన వ్యాఖ్యలు

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 3.. మూడో ఎలిమినేషన్‌ ప్రోమోతో ఉత్కంఠ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 3.. మూడో ఎలిమినేషన్‌ ప్రోమోతో ఉత్కంఠ

రష్యా క్షిపణి దాడిలో టెన్నిస్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌ ధ్వంసం
జనరల్

రష్యా క్షిపణి దాడిలో టెన్నిస్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌ ధ్వంసం

పెన్సిల్‌పై గణపతి.. సూక్ష్మ కళాకారుడు వెంకటేశ్‌ అద్భుత సృష్టి
జనరల్

పెన్సిల్‌పై గణపతి.. సూక్ష్మ కళాకారుడు వెంకటేశ్‌ అద్భుత సృష్టి

ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు
జనరల్

ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన
జనరల్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్
జనరల్

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్

అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ
జనరల్

అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ

 జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?
బిజినెస్

జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?

ఏఐ వేగానికి బ్రేక్‌.. భద్రతకు సమయం ఇవ్వాలన్న టెక్ దిగ్గజాలు
టెక్నాలజీ