27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సియాటెల్‌ ఫుడ్ ఫెస్టివల్‌లో కాల్పుల కలకలం..

Writer: Chandrika 10:05 AM, 27 జులై, 2026
సియాటెల్‌ ఫుడ్ ఫెస్టివల్‌లో కాల్పుల కలకలం..

అమెరికాలోని సియాటెల్ నగరంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ప్రముఖ స్పేస్ నీడిల్ సమీపంలోని సియాటెల్ సెంటర్‌లో నిర్వహిస్తున్న ‘బైట్ ఆఫ్ సియాటెల్’ ఫుడ్ ఫెస్టివల్‌లో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, రెండేళ్ల బాలుడు సహా మరో ఐదుగురు గాయపడ్డారు. కాల్పులతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొనగా, సందర్శకులు, వ్యాపారులు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. క్షతగాత్రులను హార్బర్‌వ్యూ మెడికల్ సెంటర్‌కు తరలించారు.

ఘటన జరిగిన సమయంలో ఫుడ్ ఫెస్టివల్ సందర్శకులతో రద్దీగా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పలుమార్లు తుపాకీ పేలిన శబ్దాలు వినిపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారని తెలిపారు. కాల్పులకు పాల్పడింది ఎవరు, నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడా అనే వివరాలను అధికారులు వెంటనే వెల్లడించలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ‘బైట్ ఆఫ్ సియాటెల్’ నగరంలో ఏటా నిర్వహించే ప్రముఖ ఫుడ్ అండ్ కమ్యూనిటీ ఫెస్టివల్.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ప్రారంభం..

కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ప్రారంభం..

డ్రగ్స్ నిందితుడి వీరంగం.. పోలీసులకు గాయాలు

డ్రగ్స్ నిందితుడి వీరంగం.. పోలీసులకు గాయాలు

కొమురవెల్లి స్టేషన్ ప్రారంభించిన కిషన్ రెడ్డి

కొమురవెల్లి స్టేషన్ ప్రారంభించిన కిషన్ రెడ్డి

స్పోర్ట్స్ బైక్‌ల మోజు.. యువత ప్రాణాలు తీస్తున్న అతివేగం

స్పోర్ట్స్ బైక్‌ల మోజు.. యువత ప్రాణాలు తీస్తున్న అతివేగం

రిజర్వేషన్ హటావో పేజీ వైరల్

రిజర్వేషన్ హటావో పేజీ వైరల్

ట్యాగ్లు
సియాటెల్ కాల్పులుబైట్ ఆఫ్ సియాటెల్స్పేస్ నీడిల్సియాటెల్ సెంటర్అమెరికా కాల్పులుసియాటెల్ పోలీసులుతుపాకీ కాల్పులుఫుడ్ ఫెస్టివల్ కాల్పులువాషింగ్టన్ రాష్ట్రంఅమెరికా వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
హర్మూజ్‌లో  కొనసాగుతున్న ఉద్రిక్తతలు...

హర్మూజ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు...

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరుముడి విడుదలపై సందేహాలకు పూర్తి చెక్?
సినిమాలు

ఇరుముడి విడుదలపై సందేహాలకు పూర్తి చెక్?

యశ్ నటనపై రణ్‌బీర్ ప్రశంసల వెల్లువ!
సినిమాలు

యశ్ నటనపై రణ్‌బీర్ ప్రశంసల వెల్లువ!

కెరీర్ కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్న నిహారిక
సినిమాలు

కెరీర్ కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్న నిహారిక

శ్రీనివాస మంగాపురంలో నరేష్ పాత్రపై ఆసక్తి?
సినిమాలు

శ్రీనివాస మంగాపురంలో నరేష్ పాత్రపై ఆసక్తి?

చివరి సినిమా కూడా తెలుగులోనే - భాగ్యశ్రీ బోర్సే
సినిమాలు

చివరి సినిమా కూడా తెలుగులోనే - భాగ్యశ్రీ బోర్సే

జార్జ్ క్రిష్ హీరోయిన్‌గా రాషా థడానీ?
సినిమాలు

జార్జ్ క్రిష్ హీరోయిన్‌గా రాషా థడానీ?

విద్యకు అసలు ముప్పు ఏఐ ఆర్జీవీ హెచ్చరిక
జనరల్

విద్యకు అసలు ముప్పు ఏఐ ఆర్జీవీ హెచ్చరిక

డ్రాగన్‌లో మనోజ్ బాజ్‌పాయ్ ఎంట్రీ?
సినిమాలు

డ్రాగన్‌లో మనోజ్ బాజ్‌పాయ్ ఎంట్రీ?

మోహన్‌బాబుపై అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్
సినిమాలు

మోహన్‌బాబుపై అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్

‘ది ప్యారడైజ్’ మాస్ సాంగ్‌కు అరుదైన ఘనత
సినిమాలు

‘ది ప్యారడైజ్’ మాస్ సాంగ్‌కు అరుదైన ఘనత

డ్రగ్స్ నిందితుడి వీరంగం.. పోలీసులకు గాయాలు
జనరల్

డ్రగ్స్ నిందితుడి వీరంగం.. పోలీసులకు గాయాలు

ఓటీటీలోకి రానున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'