12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘స్వయంభు’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిఖిల్

Writer: Pooja 09:42 PM, 12 సెప్టెంబర్, 2026
‘స్వయంభు’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిఖిల్

నిఖిల్ సిద్ధార్థ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’పై తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలా కాలమైనప్పటికీ, సరైన అప్డేట్స్ లేకపోవడం, విడుదల తేదీని ప్రకటించకపోవడంతో పలు ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నిఖిల్ తన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ బహుభాషా పాన్ ఇండియా చిత్రం విడుదల తేదీ ప్రకటనకు సమయం ఆసన్నమైందని తెలిపారు. ఒకే సినిమా కోసం 175 రోజుల పాటు చిత్రీకరణ జరపడం, 2,500 గ్రాఫిక్స్ షాట్స్ రూపొందించడం తాను ఎప్పుడూ ఊహించలేదని పేర్కొన్నారు.

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో భారీ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ‘స్వయంభు’ తెరకెక్కుతోంది. సినిమా విడుదల తేదీ ప్రకటన త్వరలోనే రానుందని నిఖిల్ వెల్లడించడంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సంయుక్త మీనన్, నభా నటేష్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్, ఎక్లిప్స్ క్రియేషన్స్ బ్యానర్లపై భువన్ సాగర్, శ్రీకర్, ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్

కోలీవుడ్ హీరోతో రమేష్ వర్మ కొత్త సినిమా

కోలీవుడ్ హీరోతో రమేష్ వర్మ కొత్త సినిమా

అనుపమ క్రేజీ క‌ళ్యాణం నుంచి మాస్ సాంగ్ విడుదల

అనుపమ క్రేజీ క‌ళ్యాణం నుంచి మాస్ సాంగ్ విడుదల

తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టిన  రామ్ చరణ్ సతీమణి

తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టిన రామ్ చరణ్ సతీమణి

ట్యాగ్లు
నిఖిల్ సిద్ధార్థస్వయంభుభరత్ కృష్ణమాచారిసంయుక్త మీనన్నభా నటేష్పాన్ ఇండియా సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ

సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్
జనరల్

బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త
జనరల్

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం
సినిమాలు

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్
సినిమాలు

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్

‘స్వయంభు’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిఖిల్
సినిమాలు

‘స్వయంభు’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిఖిల్

జైలర్ 2 సెన్సార్‌పై రజనీకాంత్ అసంతృప్తి?
గాసిప్స్

జైలర్ 2 సెన్సార్‌పై రజనీకాంత్ అసంతృప్తి?

కోలీవుడ్ హీరోతో రమేష్ వర్మ కొత్త సినిమా
సినిమాలు

కోలీవుడ్ హీరోతో రమేష్ వర్మ కొత్త సినిమా

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పవన్ కీలక అడుగులు
జనరల్

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పవన్ కీలక అడుగులు

అనుపమ క్రేజీ క‌ళ్యాణం నుంచి మాస్ సాంగ్ విడుదల
సినిమాలు

అనుపమ క్రేజీ క‌ళ్యాణం నుంచి మాస్ సాంగ్ విడుదల

హమ్జా బిన్ లాడెన్ వీడియోతో మళ్లీ కలకలం
జనరల్

హమ్జా బిన్ లాడెన్ వీడియోతో మళ్లీ కలకలం

లాల్‌బాగ్‌చా రాజా వినాయక ఉత్సవాల్లో గ్రీన్ పవర్ ప్లాన్
జనరల్

లాల్‌బాగ్‌చా రాజా వినాయక ఉత్సవాల్లో గ్రీన్ పవర్ ప్లాన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!