24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

షారుక్‌ ఖాన్‌ ‘మన్నత్‌’కు భారీ రీడెవలప్‌మెంట్‌...

Writer: Chandrika 11:39 AM, 24 ఆగస్టు, 2026
షారుక్‌ ఖాన్‌ ‘మన్నత్‌’కు భారీ రీడెవలప్‌మెంట్‌...

బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ పేరు చెప్పగానే గుర్తొచ్చే ‘మన్నత్‌’లో ప్రస్తుతం భారీ రీడెవలప్‌మెంట్‌ పనులు జరుగుతున్నాయి. ముంబై బాంద్రాలో సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ ఐకానిక్‌ భవనంలోని అనెక్స్‌లో మరో రెండు అంతస్తులను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీంతో భవనం నిర్మిత విస్తీర్ణం 616.02 చదరపు మీటర్లు పెరగనుంది. ఈ విస్తరణకు సుమారు రూ.25 కోట్లు ఖర్చవుతుందని అంచనా. సముద్రానికి సమీపంలో ఉండటంతో మన్నత్‌ విస్తరణకు కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (CRZ) అనుమతులు కూడా అవసరమయ్యాయి. ఈ అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జులైలో సుప్రీంకోర్టు కొట్టివేయడంతో రీడెవలప్‌మెంట్‌కు మార్గం సుగమమైంది.

ఇక మన్నత్‌కు ముందే షారుక్‌ ముంబైలో కొనుగోలు చేసిన తొలి ప్రాపర్టీ అయిన బాంద్రాలోని శ్రీ అమృత్‌ సొసైటీ ఫ్లాట్‌ కూడా ప్రస్తుతం రీడెవలప్‌ అవుతోంది. గౌరీ ఖాన్‌ను వివాహం చేసుకున్న తర్వాత 1991లో ఈ ప్రాపర్టీని షారుక్‌ కొనుగోలు చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. రీడెవలప్‌మెంట్‌ పూర్తయిన తర్వాత ఆయనకు సుమారు 2,800 చదరపు అడుగుల 4BHK సముద్రాభిముఖ ఫ్లాట్‌ లభించనున్నట్లు సమాచారం.

సినిమాల విషయానికొస్తే.. షారుక్‌ ఖాన్‌ ప్రస్తుతం సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన కుమార్తె సుహానా ఖాన్‌ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం 2026 డిసెంబర్‌ 24న థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యార్థుల కోసం బీజేపీ పోరాటం.. ఫీజు బకాయిలపై రాంచందర్‌రావు దీక్ష

విద్యార్థుల కోసం బీజేపీ పోరాటం.. ఫీజు బకాయిలపై రాంచందర్‌రావు దీక్ష

రామగుండంలో ఉగ్ర లింకుల కలకలం

రామగుండంలో ఉగ్ర లింకుల కలకలం

అయోధ్య విరాళాల చోరీని బయటపెట్టిన జర్నలిస్ట్ అభిషేక్‌పై ఎఫ్‌ఐఆర్

అయోధ్య విరాళాల చోరీని బయటపెట్టిన జర్నలిస్ట్ అభిషేక్‌పై ఎఫ్‌ఐఆర్

అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన సీఎం విజయ్

అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన సీఎం విజయ్

బంగాళాఖాతంలో మునిగిన నౌక సిబ్బంది కోసం నేవీ రక్షణ చర్య

బంగాళాఖాతంలో మునిగిన నౌక సిబ్బంది కోసం నేవీ రక్షణ చర్య

అమెరికాలో తెలుగు యువకుడి మృతి...

అమెరికాలో తెలుగు యువకుడి మృతి...

ట్యాగ్లు
షారుక్‌ ఖాన్‌మన్నత్‌మన్నత్‌ రీడెవలప్‌మెంట్‌ముంబైబాంద్రాగౌరీ ఖాన్‌బాలీవుడ్‌కింగ్‌ సినిమాసుహానా ఖాన్‌సెలబ్రిటీ ఇళ్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థుల కోసం బీజేపీ పోరాటం.. ఫీజు బకాయిలపై రాంచందర్‌రావు దీక్ష
జనరల్

విద్యార్థుల కోసం బీజేపీ పోరాటం.. ఫీజు బకాయిలపై రాంచందర్‌రావు దీక్ష

కేంద్రంపై కాక్రోచ్ జనతా పార్టీ ఫైర్...
రాజకీయాలు

కేంద్రంపై కాక్రోచ్ జనతా పార్టీ ఫైర్...

దేవుడిని నమ్మని రవితేజకు.. అయ్యప్ప స్వామి కథతోనే హిట్‌!
సినిమాలు

దేవుడిని నమ్మని రవితేజకు.. అయ్యప్ప స్వామి కథతోనే హిట్‌!

బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘ఇరుముడి’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘ఇరుముడి’..

పాత కాలం కథలతో భారీ సినిమాలు
సినిమాలు

పాత కాలం కథలతో భారీ సినిమాలు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
రాజకీయాలు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

టాక్సిక్‌’ కోసం PVR INOX భారీ ఏర్పాట్లు..
సినిమాలు

టాక్సిక్‌’ కోసం PVR INOX భారీ ఏర్పాట్లు..

ఆస్ట్రేలియాపై షోరిఫుల్‌ ఇస్లాం సంచలనం..
క్రీడలు

ఆస్ట్రేలియాపై షోరిఫుల్‌ ఇస్లాం సంచలనం..

కింగ్‌ నాగార్జున చేతుల మీదుగా ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్‌ విడుదల
సినిమాలు

కింగ్‌ నాగార్జున చేతుల మీదుగా ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్‌ విడుదల

షారుక్‌ ఖాన్‌ ‘మన్నత్‌’కు భారీ రీడెవలప్‌మెంట్‌...
జనరల్

షారుక్‌ ఖాన్‌ ‘మన్నత్‌’కు భారీ రీడెవలప్‌మెంట్‌...

మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. మళ్లీ థియేటర్లలో ‘మిరపకాయ్‌’
సినిమాలు

మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. మళ్లీ థియేటర్లలో ‘మిరపకాయ్‌’

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే
ఓటీటీ

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!