24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేంద్రంపై కాక్రోచ్ జనతా పార్టీ ఫైర్...

Writer: Shivani K 12:19 PM, 24 ఆగస్టు, 2026
కేంద్రంపై కాక్రోచ్ జనతా పార్టీ ఫైర్...

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. విద్యార్థులపై నమోదైన కేసులను కొట్టివేస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత అమలు చేయకుండా కేంద్రం విశ్వాసఘాతుకానికి పాల్పడిందని విమర్శించింది. అలాగే నీట్‌ పరీక్షకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులు, వారి కుటుంబాలకు పరిహారం అందించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించింది.

ఈ అంశాలపై చర్చించేందుకు సీజేపీ నేడు (ఆగస్టు 24) కీలక సమావేశం నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వ వైఖరి, విద్యార్థుల సమస్యలు, నీట్‌ బాధిత కుటుంబాలకు న్యాయం వంటి అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అనంతరం పార్టీ తదుపరి కార్యాచరణకు సంబంధించిన నిర్ణయాలను ప్రకటించనున్నట్లు సీజేపీ వర్గాలు తెలిపాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ..

సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ..

బీజేపీ దీక్షపై విప్ వెంకట్ ఫైర్

బీజేపీ దీక్షపై విప్ వెంకట్ ఫైర్

సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు

సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు

అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తప్పవు.. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫైర్

అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తప్పవు.. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫైర్

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు.. జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు.. జగన్ కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
కాక్రోచ్ జనతా పార్టీసీజేపీకేంద్ర ప్రభుత్వంవిద్యార్థులునీట్నీట్ బాధితులువిద్యార్థుల కేసులుపరిహారంరాజకీయాలుకీలక సమావేశం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీమాన్‌ పవన్‌ ఎంట్రీతో అగ్నిపరీక్షలో సందడి..శ్రష్టితో రొమాంటిక్‌ డాన్స్‌
షోస్

డీమాన్‌ పవన్‌ ఎంట్రీతో అగ్నిపరీక్షలో సందడి..శ్రష్టితో రొమాంటిక్‌ డాన్స్‌

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2 వివాదంపై కౌశల్‌ మందా  కౌంటర్‌..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2 వివాదంపై కౌశల్‌ మందా కౌంటర్‌..

భారీగా పెరిగిన ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

భారీగా పెరిగిన ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ డేట్ ఇదేనా?
ఓటీటీ

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ డేట్ ఇదేనా?

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ట్విస్టులు..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ట్విస్టులు..

ఇస్రోను మోదీ సర్కార్‌ బలహీనపరుస్తోంది - జైరాం రమేశ్‌
జనరల్

ఇస్రోను మోదీ సర్కార్‌ బలహీనపరుస్తోంది - జైరాం రమేశ్‌

విద్యార్థుల కోసం బీజేపీ పోరాటం.. ఫీజు బకాయిలపై రాంచందర్‌రావు దీక్ష
జనరల్

విద్యార్థుల కోసం బీజేపీ పోరాటం.. ఫీజు బకాయిలపై రాంచందర్‌రావు దీక్ష

కేంద్రంపై కాక్రోచ్ జనతా పార్టీ ఫైర్...
రాజకీయాలు

కేంద్రంపై కాక్రోచ్ జనతా పార్టీ ఫైర్...

దేవుడిని నమ్మని రవితేజకు.. అయ్యప్ప స్వామి కథతోనే హిట్‌!
సినిమాలు

దేవుడిని నమ్మని రవితేజకు.. అయ్యప్ప స్వామి కథతోనే హిట్‌!

బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘ఇరుముడి’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘ఇరుముడి’..

పాత కాలం కథలతో భారీ సినిమాలు
సినిమాలు

పాత కాలం కథలతో భారీ సినిమాలు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
రాజకీయాలు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!