7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాహుల్‌ గాంధీ నిర్బంధంపై షర్మిల, మహేశ్‌ గౌడ్‌ ఖండన

Writer: Pooja 11:13 PM, 6 అక్టోబర్, 2026
రాహుల్‌ గాంధీ నిర్బంధంపై షర్మిల, మహేశ్‌ గౌడ్‌ ఖండన

ఓట్ల తొలగింపు, ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అవకతవకలను ప్రశ్నిస్తూ నిరసన చేపట్టిన రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఇండియా కూటమి ఎంపీలను అదుపులోకి తీసుకోవడాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలిపితే అరెస్టు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ప్రతిపక్షం లేవనెత్తుతున్న అంశాలకు సమాధానం చెప్పాల్సిన కేంద్రం నిరసనలను అణచివేయడం సరికాదని ఆరోపించారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్‌ పోరాటం కొనసాగుతుందని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

రాహుల్‌ గాంధీ, ఇతర ఇండియా కూటమి నేతల నిర్బంధాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కూడా తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం ముందు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నేతలను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధమని అన్నారు. ఇండియా కూటమి నేతలు లేవనెత్తుతున్న అంశాలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, నిర్బంధాలపై ప్రజాస్వామ్యవాదులు ఖండన వ్యక్తం చేయాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లెక్కకు రాని 45 ఎకరాలు...ఆచూకీ తేల్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం

లెక్కకు రాని 45 ఎకరాలు...ఆచూకీ తేల్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం

విపక్ష ఎంపీల భేటీ డిమాండ్‌పై ఈసీ వివరణ

విపక్ష ఎంపీల భేటీ డిమాండ్‌పై ఈసీ వివరణ

రాహుల్‌ గాంధీ అరెస్టుపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

రాహుల్‌ గాంధీ అరెస్టుపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

కమర్షియల్‌ ప్రాపర్టీల వైపు సోనూ నిగమ్‌ అడుగులు

కమర్షియల్‌ ప్రాపర్టీల వైపు సోనూ నిగమ్‌ అడుగులు

కొత్త ఐఏఎఫ్‌ చీఫ్‌గా అశుతోష్‌ దీక్షిత్‌

కొత్త ఐఏఎఫ్‌ చీఫ్‌గా అశుతోష్‌ దీక్షిత్‌

ట్యాగ్లు
వైఎస్ షర్మిలమహేశ్ కుమార్ గౌడ్రాహుల్ గాంధీకాంగ్రెస్ప్రత్యేక సమగ్ర సవరణఎన్నికల సంఘం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ధైర్యానికి అమెరికా ప్రతినిధుల సభ గౌరవం

కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ధైర్యానికి అమెరికా ప్రతినిధుల సభ గౌరవం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లెక్కకు రాని 45 ఎకరాలు...ఆచూకీ తేల్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం
జనరల్

లెక్కకు రాని 45 ఎకరాలు...ఆచూకీ తేల్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30: ఐదో వారం నామినేషన్లలో హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌...డేంజర్‌ జోన్‌లోకి అగ్ని పరీక్ష టీం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30: ఐదో వారం నామినేషన్లలో హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌...డేంజర్‌ జోన్‌లోకి అగ్ని పరీక్ష టీం

రాహుల్‌ గాంధీ నిర్బంధంపై షర్మిల, మహేశ్‌ గౌడ్‌ ఖండన
జనరల్

రాహుల్‌ గాంధీ నిర్బంధంపై షర్మిల, మహేశ్‌ గౌడ్‌ ఖండన

విపక్ష ఎంపీల భేటీ డిమాండ్‌పై ఈసీ వివరణ
జనరల్

విపక్ష ఎంపీల భేటీ డిమాండ్‌పై ఈసీ వివరణ

వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం
క్రీడలు

వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం

రాహుల్‌ గాంధీ అరెస్టుపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం
జనరల్

రాహుల్‌ గాంధీ అరెస్టుపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

జింబాబ్వే సిరీస్‌కు భారత మహిళల జట్లు ప్రకటన
క్రీడలు

జింబాబ్వే సిరీస్‌కు భారత మహిళల జట్లు ప్రకటన

భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన
క్రీడలు

భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్‌ కుమార్‌
క్రీడలు

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్‌ కుమార్‌

‘శాంతి’ వ్యాఖ్యలపై సంజయ్‌ దత్‌ వివరణ
సినిమాలు

‘శాంతి’ వ్యాఖ్యలపై సంజయ్‌ దత్‌ వివరణ

షారుఖ్‌ ఖాన్‌ ‘మన్నత్‌’లో కఠినమైన నిబంధనలు
సినిమాలు

షారుఖ్‌ ఖాన్‌ ‘మన్నత్‌’లో కఠినమైన నిబంధనలు

బాలీవుడ్‌ హీరోగా కోహ్లీ పర్ఫెక్ట్‌ - రాహుల్‌ ద్రవిడ్‌
క్రీడలు

బాలీవుడ్‌ హీరోగా కోహ్లీ పర్ఫెక్ట్‌ - రాహుల్‌ ద్రవిడ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!