21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేతన్నల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన షర్మిల

Writer: Pooja 11:31 AM, 7 ఆగస్టు, 2026
నేతన్నల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన షర్మిల

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి రాష్ట్రంలోని చేనేత కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత ప్రతీక అని పేర్కొంటూ, చేనేత వస్త్రాలను ధరించి నేతన్నల శ్రమను గౌరవించాలని పిలుపునిచ్చారు. నేతన్నల సృజనాత్మకత, కళా నైపుణ్యం దేశ గర్వకారణమని ఆమె అన్నారు.

గత 12 ఏళ్లుగా రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని షర్మిల విమర్శించారు. జీఎస్టీ భారం, ప్రోత్సాహక పథకాల అమలులో వైఫల్యం కారణంగా నేతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని, సహకార సంఘాల రుణాలను మాఫీ చేయాలని, బకాయి సబ్సిడీలను విడుదల చేయాలని, హ్యాండ్‌లూమ్ బోర్డును పునరుద్ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీలోని పలు పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు !

ఓటర్ల జాబితా సవరణపై ఈసీని ప్రశ్నించిన నారాయణ

‘గోవిందా.. గోవిందా’ అంటూ శ్రీవారి నామస్మరణలో రష్యన్‌ భక్తుడు

కేరళంలో భారీ వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి, ఇద్దరు గల్లంతు!

కుర్చీలో పడుకుని మసాజ్‌ ఎంజాయ్ చేసిన ‘మంకేశ్‌ భాయ్‌’...

నకిలీ మందులపై కర్ణాటక FDA చర్యలు...

నకిలీ మందులపై కర్ణాటక FDA చర్యలు...

ట్యాగ్లు
వైఎస్సర్మిలజాతీయ చేనేత దినోత్సవంనేతన్నలుచేనేతకాంగ్రెస్ఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఆదర్శ కుటుంబం’ నుంచి ‘నారాయణమ్మ’ సాంగ్..
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ నుంచి ‘నారాయణమ్మ’ సాంగ్..

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో వారం నామినేషన్ లిస్ట్ ఇదే
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో వారం నామినేషన్ లిస్ట్ ఇదే

ఢిల్లీలోని పలు పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు !
జనరల్

ఢిల్లీలోని పలు పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు !

ఓటర్ల జాబితా సవరణపై ఈసీని ప్రశ్నించిన నారాయణ
జనరల్

ఓటర్ల జాబితా సవరణపై ఈసీని ప్రశ్నించిన నారాయణ

మాజీ మంత్రి కారుమూరిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ
రాజకీయాలు

సిరిసిల్ల, సిద్దిపేటలో కాంగ్రెస్ బహిరంగ సభలకు కసరత్తు!
రాజకీయాలు

సిరిసిల్ల, సిద్దిపేటలో కాంగ్రెస్ బహిరంగ సభలకు కసరత్తు!

‘గోవిందా.. గోవిందా’ అంటూ శ్రీవారి నామస్మరణలో రష్యన్‌ భక్తుడు
జనరల్

‘గోవిందా.. గోవిందా’ అంటూ శ్రీవారి నామస్మరణలో రష్యన్‌ భక్తుడు

కేరళంలో భారీ వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి, ఇద్దరు గల్లంతు!
జనరల్

కేరళంలో భారీ వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి, ఇద్దరు గల్లంతు!

ఏఐ భద్రతపై విశాల్‌ సిక్కా కీలక వ్యాఖ్యలు..
టెక్నాలజీ

ఏఐ భద్రతపై విశాల్‌ సిక్కా కీలక వ్యాఖ్యలు..

బన్నీ-అట్లీ ‘రాకా’.. అప్‌డేట్‌పై ఫ్యాన్స్‌లో కుతూహలం!
గాసిప్స్

బన్నీ-అట్లీ ‘రాకా’.. అప్‌డేట్‌పై ఫ్యాన్స్‌లో కుతూహలం!

కుర్చీలో పడుకుని మసాజ్‌ ఎంజాయ్ చేసిన ‘మంకేశ్‌ భాయ్‌’...
జనరల్

కుర్చీలో పడుకుని మసాజ్‌ ఎంజాయ్ చేసిన ‘మంకేశ్‌ భాయ్‌’...

నకిలీ మందులపై కర్ణాటక FDA చర్యలు...
జనరల్

నకిలీ మందులపై కర్ణాటక FDA చర్యలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!