22, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఫైనల్ ట్రైలర్ విడుదల

Writer: Pooja 09:38 PM, 22 జులై, 2026
'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఫైనల్ ట్రైలర్ విడుదల

మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' చిత్రానికి సంబంధించిన ఫైనల్ ట్రైలర్ విడుదలైంది. టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్‌గా నటిస్తున్న నాలుగో సోలో చిత్రం ఇది. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నో వే హోమ్ తర్వాత ప్రపంచం తనను మర్చిపోయిన నేపథ్యంలో పీటర్ పార్కర్ జీవితం ఎలా మారిందో ట్రైలర్‌లో చూపించారు.

ట్రైలర్‌లో పీటర్ పార్కర్, ఎంజే మధ్య భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. అలాగే మార్క్ రఫాలో హల్క్ పాత్రలో కనిపించనున్నట్లు అధికారికంగా చూపించారు. డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టామ్ హాలండ్, జెండయా, సేడీ సింక్, జేకబ్ బటాలన్, జాన్ బెర్న్తాల్, మైకేల్ మాండో, ట్రామెల్ టిల్మన్, మార్క్ రఫాలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం పలు ప్రీమియం ఫార్మాట్లలో విడుదల కానుంది.

పోల్

'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఫైనల్ ట్రైలర్ పై మీ అభిప్రాయం ఏమిటి?

0 ఓట్లు

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'డీసీ' ట్రైలర్‌తో ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్

'డీసీ' ట్రైలర్‌తో ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్

తమ సేవలను నిలిపివేస్తున్నట్లు రా ఎన్టీఆర్ ప్రకటన

తమ సేవలను నిలిపివేస్తున్నట్లు రా ఎన్టీఆర్ ప్రకటన

మెహర్ రమేష్ సోదరికి పవన్ కళ్యాణ్ నివాళి

మెహర్ రమేష్ సోదరికి పవన్ కళ్యాణ్ నివాళి

భారత్‌లో నంబర్ వన్ స్టార్‌గా మళ్లీ ప్రభాస్

భారత్‌లో నంబర్ వన్ స్టార్‌గా మళ్లీ ప్రభాస్

తారక్ అభిమానుల్లో పెరుగుతున్న ఆందోళన

తారక్ అభిమానుల్లో పెరుగుతున్న ఆందోళన

విజయ్ మాటలు మరచిపోలేని అనుభవం: అనిల్

విజయ్ మాటలు మరచిపోలేని అనుభవం: అనిల్

ట్యాగ్లు
స్పైడర్ మ్యాన్బ్రాండ్ న్యూ డేటామ్ హాలండ్మార్వెల్ స్టూడియోస్హల్క్సినిమా విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'డీసీ' ట్రైలర్‌తో ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్
సినిమాలు

'డీసీ' ట్రైలర్‌తో ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్

తమ సేవలను నిలిపివేస్తున్నట్లు రా ఎన్టీఆర్ ప్రకటన
సినిమాలు

తమ సేవలను నిలిపివేస్తున్నట్లు రా ఎన్టీఆర్ ప్రకటన

'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఫైనల్ ట్రైలర్ విడుదల
సినిమాలు

'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఫైనల్ ట్రైలర్ విడుదల

గోదావరి పుష్కరాల కోసం ఏపీ సర్కార్ బిగ్ ప్లాన్
జనరల్

గోదావరి పుష్కరాల కోసం ఏపీ సర్కార్ బిగ్ ప్లాన్

క్యూర్ బిల్లుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి - జనసేన
జనరల్

క్యూర్ బిల్లుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి - జనసేన

నిరసనకారుడి నుంచి విమర్శల కేంద్రంగా ధర్మేంద్ర ప్రధాన్
జనరల్

నిరసనకారుడి నుంచి విమర్శల కేంద్రంగా ధర్మేంద్ర ప్రధాన్

మెహర్ రమేష్ సోదరికి పవన్ కళ్యాణ్ నివాళి
సినిమాలు

మెహర్ రమేష్ సోదరికి పవన్ కళ్యాణ్ నివాళి

ఫెమా కేసులో లలిత్ మోదీకి భారీ ఊరట
క్రీడలు

ఫెమా కేసులో లలిత్ మోదీకి భారీ ఊరట

భారత్‌లో నంబర్ వన్ స్టార్‌గా మళ్లీ ప్రభాస్
సినిమాలు

భారత్‌లో నంబర్ వన్ స్టార్‌గా మళ్లీ ప్రభాస్

బిగ్‌బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ
షోస్

బిగ్‌బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ
జనరల్

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ

కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ మరో లేఖ
జనరల్

కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ మరో లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!