18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీట్‌ నిరసన కేసుల్లో సుప్రీం స్పష్టత

Writer: Shivani K 06:40 AM, 4 ఆగస్టు, 2026
నీట్‌ నిరసన కేసుల్లో సుప్రీం స్పష్టత

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. తీవ్రమైన నేర చరిత్ర ఉన్న విద్యార్థుల విడుదలను మాత్రమే తాము వ్యతిరేకించామని, మిగిలిన కేసులను చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు మూసివేయడం లేదా ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవచ్చని ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ కేసులపై కఠిన వైఖరి లేదని వెల్లడించిన అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ హేయమైన నేరాల్లో ప్రమేయం ఉన్న సుమారు 2,700 మంది కేసులను ఉపసంహరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలిపారు. విచక్షణారహితంగా బలప్రయోగం చేసిన పోలీసులకు రక్షణ కల్పించరాదని, అలాగే కరడుగట్టిన నేరస్తులు విద్యార్థుల పేరుతో తప్పించుకోకూడదని సీజేఐ వ్యాఖ్యానించారు. తదుపరి విచారణ ఈ నెల 18న జరగనుంది. సుప్రీం స్పష్టతపై కాక్రోచ్‌ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రష్యా యురేనియంపై అమెరికాకు మినహాయింపు ఎందుకు?

రష్యా యురేనియంపై అమెరికాకు మినహాయింపు ఎందుకు?

నిఠారి కేసులో కీలక మలుపు..

నిఠారి కేసులో కీలక మలుపు..

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌కు కీలక ముందడుగు

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌కు కీలక ముందడుగు

ముకుట్‌బన్–గడ్చాందూర్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ముకుట్‌బన్–గడ్చాందూర్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వైఎస్ షర్మిల కుమార్తె వివాహంపై బిగ్ అప్డేట్

వైఎస్ షర్మిల కుమార్తె వివాహంపై బిగ్ అప్డేట్

ట్యాగ్లు
సుప్రీంకోర్టునీట్ లీకేజీ కేసువిద్యార్థుల నిరసనలుఎఫ్‌ఐఆర్‌లుజస్టిస్ సూర్యకాంత్తుషార్ మెహతాకేంద్ర ప్రభుత్వంన్యాయ విచారణవిద్యార్థుల కేసులుభారత న్యాయవ్యవస్థ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు
రాజకీయాలు

వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

విడుదలకు రెడీ అయిన ‘అనుమాన పక్షి’.. ‘ది ప్యారడైజ్’తో ఒక్కరోజు గ్యాప్‌లో క్లాష్
సినిమాలు

విడుదలకు రెడీ అయిన ‘అనుమాన పక్షి’.. ‘ది ప్యారడైజ్’తో ఒక్కరోజు గ్యాప్‌లో క్లాష్

రష్యా యురేనియంపై అమెరికాకు మినహాయింపు ఎందుకు?
జనరల్

రష్యా యురేనియంపై అమెరికాకు మినహాయింపు ఎందుకు?

నిఠారి కేసులో కీలక మలుపు..
జనరల్

నిఠారి కేసులో కీలక మలుపు..

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన
జనరల్

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన

బిగ్‌బాస్ తెలుగు 10 డే 12 ప్రోమో 2.. హౌస్‌లో మళ్లీ హీట్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 12 ప్రోమో 2.. హౌస్‌లో మళ్లీ హీట్!

క్రిశాంక్ అరెస్ట్‌పై కేటీఆర్ ఘాటు స్పందన
రాజకీయాలు

క్రిశాంక్ అరెస్ట్‌పై కేటీఆర్ ఘాటు స్పందన

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌కు కీలక ముందడుగు
జనరల్

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌కు కీలక ముందడుగు

సిద్దిపేటకు కాంగ్రెస్ రాకపై హరీశ్‌రావు కౌంటర్
రాజకీయాలు

సిద్దిపేటకు కాంగ్రెస్ రాకపై హరీశ్‌రావు కౌంటర్

ముకుట్‌బన్–గడ్చాందూర్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

ముకుట్‌బన్–గడ్చాందూర్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వైఎస్ షర్మిల కుమార్తె వివాహంపై బిగ్ అప్డేట్
జనరల్

వైఎస్ షర్మిల కుమార్తె వివాహంపై బిగ్ అప్డేట్

ఢిల్లీ స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు
జనరల్

ఢిల్లీ స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!