22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టెలిగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్..

Writer: Chandrika 01:26 PM, 23 జూన్, 2026
టెలిగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్..

దేశంలో టెలిగ్రామ్ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. నీట్ రీ-ఎగ్జామ్ సందర్భంగా ప్రశ్నాపత్రాల లీకేజీలు, అక్రమాల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం జూన్ 22 వరకు టెలిగ్రామ్ యాక్సెస్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. పరీక్షలు విజయవంతంగా పూర్తికావడంతో సేవలను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు ప్రకటించారు. పరీక్షల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ చర్యలు సమర్థవంతంగా అమలయ్యాయని ప్రభుత్వం పేర్కొంది.

అయితే టెలిగ్రామ్‌లోని ‘ఎడిట్ మెసేజ్’ ఫీచర్‌పై ఆంక్షలు ఈ నెల 30 వరకు కొనసాగనున్నాయి. పరీక్షల సమయంలో డిజిటల్ వేదికల దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 20 లక్షలకుపైగా విద్యార్థులు నీట్ పునఃపరీక్షకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 3.65 లక్షల మంది పరీక్ష రాశారు. కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ప్రవేశం నిరాకరించిన ఘటనలు మినహా పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యార్థుల అల్పాహారంపై విజయ్ సర్కార్ కీలక నిర్ణయం

విద్యార్థుల అల్పాహారంపై విజయ్ సర్కార్ కీలక నిర్ణయం

ఎల్పీజీ కొరతపై కేంద్ర మంత్రి కీలక స్పష్టత

ఎల్పీజీ కొరతపై కేంద్ర మంత్రి కీలక స్పష్టత

దసరా వేళ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుకు బ్రేక్

దసరా వేళ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుకు బ్రేక్

తిరుమల: అలిపిరి నడకమార్గంలో చిరుతపులి సంచారం

తిరుమల: అలిపిరి నడకమార్గంలో చిరుతపులి సంచారం

తుఫాను ముప్పుతో శ్రీకాకుళంలో హై అలర్ట్

తుఫాను ముప్పుతో శ్రీకాకుళంలో హై అలర్ట్

చెన్నైలో స్టార్‌బక్స్ తొలి గ్లోబల్ టెక్ హబ్.. భారీ ఉద్యోగ అవకాశాలు!

చెన్నైలో స్టార్‌బక్స్ తొలి గ్లోబల్ టెక్ హబ్.. భారీ ఉద్యోగ అవకాశాలు!

ట్యాగ్లు
టెలిగ్రామ్నీట్ రీ ఎగ్జామ్ఎన్‌టీఏభారత విద్యా వ్యవస్థటెలిగ్రామ్ సేవలుపరీక్షల భద్రతనీట్ 2026డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్విద్యా వార్తలువిద్యార్థులుఆన్‌లైన్ కమ్యూనికేషన్కేంద్ర ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మార్కాపురం : మురికి నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్తున్న విద్యార్థులు!
జనరల్

మార్కాపురం : మురికి నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్తున్న విద్యార్థులు!

ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
జనరల్

ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు

గిద్దలూరులో తీవ్ర మంచినీటి ఎద్దడి.. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభం!
జనరల్

గిద్దలూరులో తీవ్ర మంచినీటి ఎద్దడి.. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభం!

సోషల్ మీడియాకు ఐశ్వర్యలక్ష్మి గుడ్‌బై.. అసలు కారణం ఇదే!
సినిమాలు

సోషల్ మీడియాకు ఐశ్వర్యలక్ష్మి గుడ్‌బై.. అసలు కారణం ఇదే!

కాఫీపై తన ప్రేమను చాటుకున్న ధ్రువ్ జురెల్
క్రీడలు

కాఫీపై తన ప్రేమను చాటుకున్న ధ్రువ్ జురెల్

బిగ్‌బాస్ తెలుగు 10: చరణ్ వర్సెస్ ముఖేష్ వార్.. ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: చరణ్ వర్సెస్ ముఖేష్ వార్.. ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ!

ఘనంగా తానా మిడ్ అట్లాంటిక్ మహిళల క్రికెట్ టోర్నమెంట్
జనరల్

ఘనంగా తానా మిడ్ అట్లాంటిక్ మహిళల క్రికెట్ టోర్నమెంట్

విద్యార్థుల అల్పాహారంపై విజయ్ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

విద్యార్థుల అల్పాహారంపై విజయ్ సర్కార్ కీలక నిర్ణయం

ఓటీటీలోకి ధనుష్ తండ్రి కస్తూరి రాజా ‘హబీబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే!
ఓటీటీ

ఓటీటీలోకి ధనుష్ తండ్రి కస్తూరి రాజా ‘హబీబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే!

లావా విరాట్ కర్వ్ 5జీ లాంచ్.. 3డీ కర్వుడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో అదుర్స్!
టెక్నాలజీ

లావా విరాట్ కర్వ్ 5జీ లాంచ్.. 3డీ కర్వుడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో అదుర్స్!

తెలుగు సినిమాకు చిరంజీవి 48 ఏళ్లు.. ఆ సినిమాతో మొదలైన మెగాస్టార్‌ ప్రస్థానం!
సినిమాలు

తెలుగు సినిమాకు చిరంజీవి 48 ఏళ్లు.. ఆ సినిమాతో మొదలైన మెగాస్టార్‌ ప్రస్థానం!

బిగ్‌బాస్ తెలుగు 10 : హౌస్‌లో మూడో వారం నామినేషన్స్.. ఈసారి ఎవరి జర్నీకి బ్రేక్?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 : హౌస్‌లో మూడో వారం నామినేషన్స్.. ఈసారి ఎవరి జర్నీకి బ్రేక్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!