6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈసారి ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకత ఇదే

Writer: Pooja 05:43 AM, 6 సెప్టెంబర్, 2026
ఈసారి ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకత ఇదే

వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి విగ్రహం రూపుదిద్దుకుంటోంది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన 30 టన్నుల సహజ నది మట్టితో పాటు హైదరాబాద్‌లో లభించే సుమారు 20 టన్నుల ఇసుకను ఉపయోగిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 150 మందికిపైగా కళాకారులు ఈ భారీ విగ్రహ నిర్మాణంలో పాల్గొంటున్నారు.

ఒడిశాకు చెందిన మట్టి విగ్రహ కళాకారుడు జోగా రావు ఆధ్వర్యంలో విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఈసారి మహాగణపతికి ఐదు ముఖాలు, ఆరు చేతులు ఉండగా, ఐదు తలల సర్పం ఆశీర్వదిస్తున్నట్లుగా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. విగ్రహానికి బలమైన అంతర్గత నిర్మాణం కోసం 25 టన్నులకుపైగా ఉక్కు, స్టీల్ మెష్‌ను వినియోగిస్తున్నారు. యాదాద్రి జిల్లా నుంచి సేకరించిన 70కుపైగా ఎండిన వరి గడ్డి కట్టలను కూడా స్టీల్ మెష్‌పై పొరలుగా అమర్చి విగ్రహానికి మరింత దృఢత్వాన్ని కల్పిస్తున్నారు.

విగ్రహానికి తుది మెరుగులు దిద్దేందుకు 25 మందికిపైగా చిత్రకారులు మూడు రోజుల పాటు పనిచేశారు. రసాయన రంగులకు బదులుగా నీటి ఆధారిత, సేంద్రియ రంగులను ఉపయోగిస్తున్నారు. నిమజ్జనం సమయంలో సులభంగా నీటిలో కలిసిపోయేలా సహజ పదార్థాలతోనే విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా, ఈ నెల 12 నాటికి భక్తుల దర్శనానికి మహాగణపతి సిద్ధమవుతారని నిర్వాహకులు తెలిపారు. పర్యావరణహిత నిర్మాణంతో ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈరోజు పంచాంగం: శుభకార్యాలకు అనుకూల సమయాలివే

ఈరోజు పంచాంగం: శుభకార్యాలకు అనుకూల సమయాలివే

నేటి రాశిఫలాలు: ఈ రాశులకు నేడు శుభఫలితాలు

నేటి రాశిఫలాలు: ఈ రాశులకు నేడు శుభఫలితాలు

ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం లేదన్న చంద్రబాబు

ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం లేదన్న చంద్రబాబు

మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు

మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు

కెన్యా ఆదేశాలపై టాటా కెమికల్స్ స్పందన

కెన్యా ఆదేశాలపై టాటా కెమికల్స్ స్పందన

వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు - సీఎం రేవంత్ రెడ్డి

వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు - సీఎం రేవంత్ రెడ్డి

ట్యాగ్లు
ఖైరతాబాద్ గణపతివినాయక చవితిమహాగణపతిహైదరాబాద్ గణేష్పర్యావరణహిత విగ్రహంగణేష్ ఉత్సవాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామప్ప ఆలయంలో అద్భుత పునరుద్ధరణ
జనరల్

రామప్ప ఆలయంలో అద్భుత పునరుద్ధరణ

బిగ్‌బాస్ 10 ఎంట్రీలు లాక్‌...షూట్ పూర్తి
షోస్

బిగ్‌బాస్ 10 ఎంట్రీలు లాక్‌...షూట్ పూర్తి

‘ది ప్యారడైజ్’ నుంచి నానికి స్పెషల్ గిఫ్ట్
సినిమాలు

‘ది ప్యారడైజ్’ నుంచి నానికి స్పెషల్ గిఫ్ట్

‘గోల్డ్ స్పాట్’ గ్లింప్స్ విడుదల డేట్ ఫిక్స్!
సినిమాలు

‘గోల్డ్ స్పాట్’ గ్లింప్స్ విడుదల డేట్ ఫిక్స్!

ఈసారి ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకత ఇదే
జనరల్

ఈసారి ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకత ఇదే

ఈరోజు పంచాంగం: శుభకార్యాలకు అనుకూల సమయాలివే
జనరల్

ఈరోజు పంచాంగం: శుభకార్యాలకు అనుకూల సమయాలివే

నేటి రాశిఫలాలు: ఈ రాశులకు నేడు శుభఫలితాలు
జనరల్

నేటి రాశిఫలాలు: ఈ రాశులకు నేడు శుభఫలితాలు

ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం లేదన్న చంద్రబాబు
జనరల్

ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం లేదన్న చంద్రబాబు

మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు
జనరల్

మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు

కెన్యా ఆదేశాలపై టాటా కెమికల్స్ స్పందన
జనరల్

కెన్యా ఆదేశాలపై టాటా కెమికల్స్ స్పందన

వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు - సీఎం రేవంత్ రెడ్డి

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.
క్రీడలు

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!